Friday, 16 September 2016

యువకుని హత్య - ఇద్దరిపై కేసు నమోదు


యువకుని హత్య - ఇద్దరిపై కేసు నమోదు 

రెబ్బెన వుదయం ప్రతినిధి రెబ్బెన మండలములోని దేవులగుడ లో సోమా వారము మాలోతు భరత్ కుమార్ (22) మృతికి కారణమైన అదే గ్రామానికి చెందిన ,రాజేందర్   కుమార స్వామిల పై  కేసు  నమోదు అయినట్లు రెబ్బెన ఎస్ ఐ   దారం సురేష్ అన్నారు . మంగళ వారము ఎస్ ఐ తెలిపిన   వివరాల   ప్రకారం ఆది వారము మృతుడు భరత్కుమార్  , రాంకుమార్ లు సులుగు పల్లికి  వెల్లి తిరిగి దేవులు గుడాకు సోమవారము వచ్చ్చారు . అప్పటికే మద్యం  సేవించి ఉన్నారని ఎస్ ఐ పేర్కొన్నారు . రైస్ మిల్ సమీపములోని  హోటల్ లోభరత్కుమార్ట్, కుమారస్వామి లుఉన్నారు . అక్కడికి వఛ్చిన రాజేందర్ ఎక్కడికి వెళ్లారని వారిని అడగగా రాజేందర్ భార్యను అసభ్యకరంగా మాట్లాడడముతో ప్రెక్కనే ఉన్న ఇనుప రాడ్ తో భరత్కుమార్ ను తలపై , భుజముపై , నడుముపై తీవ్రంగా కొట్టాడని ఎస్ ఐ తెలిపారు . అనంతరము తాండూర్ మండల్ లోని ఐబీ కి వెళ్లి వారు తప్పతాగి  వచ్చ్చినట్లు , రోడ్ పై దించి కుమారా స్వామి వెళ్లి నట్లు తెలిపారు . రోడ్ పై   భరత్ కుమార్ స్పృహ  తప్పి  పడి పోయారని , హాస్పిటల్ కి తీసికెళ్తే అప్పటికే భరత్కుమార్ మృతి చెందినట్లు ఎస్ ఐ  తెలిపారు . ఈ మేరకు రాజేందర్ , కుమారస్వామిల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు. కుటుంబసభ్యలు గ్రామస్థులు  మత దేశహం తో అంతర్ రాష్ట్ర రాహదారి ప్తెన రాస్తారోకో  నిర్వహించారు .  అలాగే  108 సేవల అందుబాటులో ఉంచాలని మృతిని బంధువులు కోరారు.

No comments:

Post a Comment