Monday, 12 September 2016

అశేష పూజలు అందుకొంటున్న గణనాథులు

అశేష పూజలు అందుకొంటున్న గణనాథులు 
(
( రెబ్బెన వుదయం ప్రతినిధి) సెప్టెంబర్ 11;  రెబ్బెన మండల కేంద్రరములోని గణనాథులు అశేష పూజలు  అందుకుంటున్నారు . ప్రతి రోజు వినాయకునికి భక్తులు భక్తి తో కుంకుమార్చనలు చేస్తున్నారు . వేదం భ్రహ్మ ణోత్తములచే పూజలందుకొంటున్నాడు  . 7 వ రోజైన ఆదివారము రాశీ బాలాజీ గణేష్ మండలి వద్ద మండలి కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు . అదే విదంగా దుర్గ దేవి దేవాలయము ఉన్నా గణేష్ మండలి కమిటీ వారు కూడా అన్నదానం నిర్వహించారు . మండలములోని భక్తులు ఈ అన్నదాన కార్య క్రమములో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొన్నారు . సాయంత్రము మంగళ హారతులతో భక్తులు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు .   

No comments:

Post a Comment