Friday, 23 September 2016

జోనల్ వ్యవస్థ రద్దు ప్తె హర్షం

జోనల్ వ్యవస్థ రద్దు ప్తె  హర్షం

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేయడం తో పాటు జోనల్ వ్యవస్థ రద్దు  చేయడం ప్తె పి అర్ టి యు హర్షం వ్యక్తం చేస్తుందని పి అర్ టి యు మండల అధ్యక్షుడు ఖాదర్ ప్రధాన కార్యదర్శి రవి కుమార్ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల సదానందం పేర్కొన్నారు. రెబ్బెన మండలంలో వారు విలేకర్లతో మాట్లాడుతూ  సి పి ఎస్ విధానం కుడా రద్దు చేస్తే ఉపాధ్యాయుల కు చాల మేలవుతుందని సి పి ఏస్ విధానం  రద్దు అయితేనే నిరుద్యోగులు కుడా సంతోషిస్తారని అన్నారు. సి పి ఏస్ విధానం ప్తె ప్రభుత్వం అలోచించి నిర్ణయం  తీసుకోవాన్నారు కోత్త జిల్లాలు ఏర్పడిన అనంతరం పి అర్ టి యు అధ్వర్యంలో  సమస్య పరిష్కారానికి అందోళన చేస్తామన్నారు. ఈయన వెంట పి అర్ టి యు నాయకులు వెంకటేష్,శ్రీనివాస్ లు వున్నారు.

No comments:

Post a Comment