Friday, 2 September 2016

అక్రముగా నిల్వ వుంచిన రేషన్ బియ్యం పట్టివేత

అక్రముగా నిల్వ వుంచిన  రేషన్ బియ్యం పట్టివేత 
జాయింట్ కలెక్టర్  ఆదేశాల మేరకు సరఫరా  శాఖ వారు గురువారం తనిఖీ చేస్తుండగా రెబ్బెన మండలంలో     ప్రకాష్ దగ్గర  7. 50  క్వింటాల  బియ్యం 2. 50    క్వింటాల గోధుమలు    పట్టుకున్నారు ఎం డి జమీర్ ఆసిఫాబాద్ డి టి , ఏ ఎస్ ఓ జితేందర్ రెడ్డి ఆసిఫాబాద్,  ఏ ఎస్ ఎఫ్ రియాజ్ డి టి కాగజనగర్,మోనిల్ డి టి తాండూర్ ,ప్రకాష్ డి టి కౌటాల   ఎం ఏ అలీ  రెబ్బెన తహసీల్దార్ సిబ్బంది సర్వర్ పాల్గొన్నారు ఇలాంటి అక్రమ రవాణా  జరిగితే   వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

No comments:

Post a Comment