పూలె అంబేత్కర్ ఆశయ సాధనలో విద్యార్ధులు నడవాలి - టి.వి.వి
(రెబ్బెన వుదయం ప్రతినిధి); తెలంగాణ విద్యార్ధి వేదిక టి వి వి విద్యాహక్కు కోసం ఉద్యమించిన మహాత్మ జ్యోతి రావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ ల స్పూర్తి తో విద్యా వ్యాపరికరణ కాశాయికరణకు వ్యతిరేకంగా పోరాడాలని తెలంగాణ విద్యార్ధి వేదిక టి వి వి పిలుపునిస్తుందని జిల్లా అద్యాక్షులు కడతల సాయి అన్నారు శుకురవరం రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పూలె అంబేత్కర్ వర్ధంతుల సందర్బంగా విద్యార్దులతో సదస్సు నిర్వహించారు సదస్సులో వారు మాట్లాడుతూ భారతదేశంలోని వేల సంవత్సరాలుగా విద్యా నిరాకరిమ్చబడిన విదిత కులాలకు మహిళలకు జ్ఞన ద్వరాలు పూలె ద్వారా తెరువబడ్డాయి. అందరికి సమాన విద్యాహక్కు కోసం శాస్త్రియ విద్యావిధానం కోసం ఉద్యమాన్ని నడిపిన పూలె అంబేద్కర్ ల ఆశయ సాధన విద్యార్దులు నడవాలని పిలుపునిచ్చారు ఈసదస్సులో తెలంగాణ విద్యార్ధి వేదిక మండల అధ్యక్షులు పార్వతి సాయి, డివిజన్ నాయకులు సాయి నవతేజ, జిల్లా కార్య వర్గ సబ్యులు ప్రణయ్ , నాయకులూ సతీష్, హరీష్ కళాశాల అద్యక్షులు పున్నం, విద్యార్ధులు పలుగోన్నారు.
No comments:
Post a Comment