కారుకి ద్విచక్ర వాహనం డి
ఎస్ ఐ సురెష్ ఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వెంకటేష్ ని 108లో బెల్లంపల్లి ప్రథమ ఆసుపత్రికి చికిత్స చేయగ మెరుగయిన చికిత్స కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమద్యలో మరణించినట్లు రెబ్బెన ఎస్ఐ తెలిపారు. మృతుడి నంబాలకు చెందిన కోట వెంకటేష్ కి భార్య ,ఇద్దరు పిల్లలు ఉన్నారు.
No comments:
Post a Comment