విద్యార్థినికి గాయాలు
(రెబ్బెన వుదయం ప్రతినిధి)
రెబ్బెన మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో పుంజుమేరగూడకు చెందిన ఆదే అంజలి(6వ తరగతి) స్కార్పియో వాహనం తగలడంతో స్వల్పగాయాలయ్యాయి. గుర్తు తెలియని స్కార్పియో వాహనం ఆపకుండా వెళ్ళడంతో విద్యార్ధి నాయకులు రవీందర్,రాజేష్ నంబల ఎం ఫై టి సి శ్రీనివాస్ చాకచక్యంతో పోలీసులకు సమాచారం అందించడంతో కాగజ్ నగర్ లో పట్టుబడ్డాడు. దీంతో విద్యార్థినికి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment