చలో డిల్లీ విజయవంతం చేయాలి ఎ.ఐ.ఎస్.ఎఫ్
రెబ్బెన ;; కామన్ విద్యా విదానానాన్ని అమలు చేయాలనీ జీరో నుండి పిజి వరకు ఉచిత విద్యా అందించాలని ఎ.ఐ .ఎస్.ఎఫ్ జిల్లా ఇంచార్జ్ ఎస్ .తిరుపతి అన్నారు. రెబ్బెన మండలము లోని గోలేటి కె.ల్.మహేంద్ర భవనములో గురువారము నాడు నవంబర్ 17 న పార్లమెంట్ ముట్టడి మరియు చలో డిల్లి కరపత్రాలను విడుదల చేశారు.
అనతరం ఆయన మరియు ఎ.ఐ.ఎస్.ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ , జిల్లా ఉపాధ్యక్షులు బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఉన్నత విద్యారంగములో డబ్ల్యు.టి.ఒ గాడ్స్ ఒప్పందాలను విరమించుకోవాలని విదేశీ యూనివెర్శి టిల బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి ఆలోచన విరమింప జెసుకొవాలని దేశ వ్యాప్తంగా ప్రజా స్వామ్య పద్దతిలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 17 న దేశ వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులను సమీకరించి దేశ రాజాధనిలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని ఎ.ఐ.ఎస్ .ఎఫ్ నిర్వహిస్తుంది .కావున ఈ కార్యకరమాన్ని విజవంతం చేయాలని కొరారు. ఈ కార్యాక్రమంలో మండల కార్యదర్శి పూదరి సాయి కిరణ్ , నాయకులు రామగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment