పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమెల్యే కోవా లక్ష్మి
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లోని రెబ్బెన గ్రామా పంచాయితి సి.సి రోడ్డు పనులకు తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ నియొజికవర్గ ఎమెల్యే కోవా లక్ష్మి శనివారం నాడు శంకుస్థాపన చేసినారు, అనంతరము ఎమెల్యే మీడియాతో మాట్లాడుతూ రెబ్బెన గ్రామపంచాయితి అభివృద్దికి పంచాయితీరాజ్ శాఖా సిడి.పి.ఒ నిధుల నుంచి 23 లక్షల రూపాయలతో సి సి రోడ్డు, సైడ్ డ్రైనేజ్ పనులు చెప్పట్టమని, రాష్ట్ర అబివ్రుదికి తమ ప్రభుత్వం దృడ నిచ్చయంతో ఎంతో కృషి చేస్తుంది అని ఆమె తెలిపారు, అనంతరం మండల కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చెప్పటిన రెండు పడక గదుల ఇంటి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసినారు ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, దానికోసం పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని ఆమె తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా తూర్పు అధ్యక్షులు పురాణం సతీష్, రెబ్బెన మండల అధ్యక్షులు సంజీవ్ కుమార్, జెడ్పిటిసి బాబురావు, తహసిల్దార్ రమేష్ గౌడ్, ఎమ్పిడిఒ ఎం.ఎ.అలీం, రెబ్బెన గ్రామా సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్ తెరాస నాయకులూ శ్రీధర్ రెడ్డి, చిరంజీవి గౌడ్, బొమ్మినేని సత్యనారాయణ, రాపర్తి అశోక్, గోదిసేలా వెంకన్న, మదనయ్య, బొడ్డు శ్రీనివాస్ పాలుగోన్నారు.
No comments:
Post a Comment