అంబేద్కర్ విగ్రహ స్థాపనకు కృషి--ఎఅయ్ఎఫ్డిఎస్
భారత రాజ్యాంగ నిర్మాత డా, బీ,ఆర్ అంబేద్కర్ విగ్రహం కిష్టాపూర్ లో స్థాపనకు అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య ఆధ్వర్యంలో రెబ్బెనలోని అంబేద్కర్ కు వినతీ పత్రాన్ని అందజేశారు, అంబేద్కర్ విగ్రహ స్థాపనకు ఎఅయ్ఎఫ్డిఎస్ కృషి చేస్తుందని అన్నారు. బుధవారం నాడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిష్టాపూర్ లో అంబేద్కర్ గారి విగ్రహ స్థాపనకు తాము తోడ్పడుతామని, అలాగే గ్రామంలోని ప్రజలు తోడ్పడాలని అన్నారు. ఈ విగ్రహానికి తమకు తోచిన విధంగా ఆర్ధిక సహాయాన్ని అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సునార్కర్ రాజశేఖర్, ముంజం సంతోష్, సతీష తదీతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment