అగ్ని కి ఆహుతి అయిన పత్తి
రెబ్బెన మండలంలోని నారాయణపూర్ ఏసీ కలని కి చెందినా పెరుగు తిరుపతి తన సొంత చేనులోని 20 క్విట్టల్ల పత్తిని ఇంట్లో నిలువ చేయగా సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగి పత్తి అగ్ని కి ఆహుతి ఐనదని మంగళవారం తశిల్ధర్ కార్యాలయంలో నష్టపరిహారం కోరుతూ అర్ ఐ ఆశోక్ వినతిపత్రని అందజేశారు
No comments:
Post a Comment