కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 25 November 2015
ఆంధ్రా బ్యాంకులో పట్టాభి సీతారామయ్య 136 జయంతిని ఘనంగా వేడుకలు
ఆంధ్రా బ్యాంకులో పట్టాభి సీతారామయ్య 136 జయంతిని ఘనంగా వేడుకలు
రెబ్బెనలోని ఆంధ్రా బ్యాంకులో పట్టాభి సీతారామయ్య 136 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ సైదులు మాట్లాడుతూ శ్రీ పట్టాభి సీతారామయ్య ఒక లక్షతో 1923 లో మొదలెట్టి, ఇప్పుడు లక్ష కోట్లతో 2700 బ్రాంచులతో, 3153 ఎటిఎం లతో ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు క్యాషియర్ వగ్గు ఆనంద్ కుమార్, అజ్మెర రమేష్, మధనయ్య, రాజేశ్వర్, ప్రకాష్ అగర్వాల్, ఖాతాదారులు సునీల్ చౌదరి, గందె సాయి కిరణ్, దీకొండ సంజీవ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment