(రెబ్బెన వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రంలోగల ఎస్వి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం బాలల దినోత్సవాన్ని ప్రిన్సిపాల్ డికొండ సంజీవ్ కుమార్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలకు పలు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
మండలంలోని పలు పాఠశాలల్లో నెహ్రు జయంతి సందర్బంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈకార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులై పాఠాలు బోదించడం జరిగింది. అట-పాటల తో పాఠశాలలన్ని పండుగ వాతావరణం నెలకొన్నాయి
No comments:
Post a Comment