వారసత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి.
(రెబ్బెన వుదయం ప్రతినిధి); బెల్లంపల్లి ఏరియలోవారసత్వ ఉద్యోగాలు సాదించాలని ఎస్.ఎస్.ఎ అద్యక్షుడు మొర్లె నరేందర్ అన్నారు. రెబ్బెన మండలలోని గోలేటి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 29 న జరిగే రామకృష్ణాపూర్ లోని సరస్వతి శిశుమందీర్లో మహా సదస్యు నిర్వహిస్తున్నట్లు తెలిపారు . 1998 రద్దయిన వారసత్వ ఉద్యోగపు హక్కును తిరిగి కల్పించాలని ,కార్మికుల వయస్సు పెరుగుతున్న కొద్ది సంస్థ లక్ష్యం పెరుగుతుంది కానీ కార్మికుల సమస్యలకు పరిష్కారం లేకుండా పోతుందని, మనహక్కుకై మనమే పోరాడాలని, కార్మికుల వారసులు అధీ క సంఖ్యలో పాల్గొని కరీంనగర్ మరియు ఆదిలాబాద్ మహా సదస్యును విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమములో మాస్కు రమేష్,అశోక్, గబ్భాల తిరుపతి, నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment