బాలల దినోత్వంవము సందర్బంగా ఆటలపోటీలు
రెబ్బెన: నవంబర్ 14 న బాలల దినోత్వంవము సందర్బంగా బెల్లంపల్లి ఏరియ కమ్యనికేషణ్ సెల్ వారి ఆద్వార్యంలో ఈ నెల 13న గురువారం నాడు రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్ షిప్ లో సి ఇ అర్ క్లబ్ నందు తాండూర్ మాదారం రెబ్బెన మరియు గోలేటి టౌన్ షిప్ లలో ని విద్యార్ధిల కు జానపద నృత్యం చిత్రలేఖనము విచిత్ర వేశాద్దారణ పోటీలు జూనియర్స్ 7వతరగతి వరకు సీనియర్స్ 8వతరగతి నుండి 10వతరగతి వరకు నిర్వహించనున్నట్లు డి జి యమ పర్సనల్ శ్రీ జె చిత్తరంజన్ కుమార్ తెలిపారు ఈ పోటిలలో గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వబడునని అన్నారు
No comments:
Post a Comment