మాల మహానాడు మండల కమిటి ఎన్నిక
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రాష్ట్ర అధ్యక్షతన ఆదివారం నాడు రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహ ఆవరణలో మాల మహానాడు కార్యక్రమంలో కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకునారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాష్ట్ర కార్యదర్శి సొల్లు లక్ష్మి, అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు సత్తయ్య, దుర్గం సోమయ్య, నియోజకవర్గ ఇంచార్జ్ సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డు శ్ రీనివాస్, బండి శ్యాం, రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment