రెబ్బెన మండలలో బుధవారం నాడు సింగల్ గూడ, దేవుల గూడలలో గుడుంబా తయారీ స్థావరాలపై ఎక్షైజ్ అధికారులు దాడి చేసి 15లీటర్ల గుడుంబా మరియు 500 లీటర్ల బెల్లం పానకం ద్వంసం చేసారు, గుడుంబా నిషేదానికి ప్రతివొక్కరు సహకరించాలని ఎక్షైజ్ సి.ఐ. ఫకీర్ అన్నారు. ఈ దాడిలో అబ్కారి ఎస్సై సుందరసింగ్ తో మమత, ప్రనిత, భాస్కర్, శ్రీనివాస్, సాగర్, హుస్సియన్ మరియు ఎక్షైజ్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గున్నారు
No comments:
Post a Comment