గోలేటి 1A గనిని రక్షించడానికి చర్యలు తీసుకోవాలి
రెబ్బెన ; గోలేటి 1A గనిని కాపాడడానికి గుర్తింపు సంఘం టిబిజికెఎస్ చొరవ తీసుకోవాలని గోలేటి ఎఐటియుసి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి అన్నారు.రెబ్బెన మండల లోని గోలేటిలోని కెయల్ మహేంద్ర భవన్ లో జరిగిన విలేకరుల సమావేశములో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి లో 50కొత్త అండర్ గ్రౌండ్ లను ప్రారంభిస్తామని మరియు ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వాగ్ధానం చేయడం జరిగింది.కానీ ఎప్పటివరకు సింగరేణి లో ఏ ఒక్క అండర్ గ్రౌండ్ గనిని ప్రారంభించ లేదని ,లేక పోగా ఉన్న గనులను ఒక్కక్కటి ముసివేయడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు.అందులో భాగంగానే గోలేటి 1A గనిని ముసివేయడానికి ప్రయత్నం చేస్తుందని .గోలేటి 1A గనిని కాపాడాలని అన్నారు.దీనిని తెరాస ప్రభుత్వం మరియు సింగరేణి గుర్తింపు సంఘం టిబిజికెఎస్ కృషిచేసి ఎక్కడి కార్మికుల జీవితాన్ని కాపాడాలని అన్నారు.ఈ సమావేశంలో బ్రాంచి ఉపదక్ష్యులు మొగిలి ,ఆర్గనైజింగ్ కార్యదర్శులు జగ్గయ్య ,సోకల శ్రీనివాస్ ,ఫిట్ కార్యదర్శులు రామారావు,ఈశ్వర్ రెడ్డి ,నాయకులు సురేష్ కోరి ,కైలాసం ,పోషములు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment