రెండు పడకల ఇళ్లకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి భూమి పూజ
తెలంగాణ ప్రభుత్వం రెండుపడకల ఇళ్లను ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని ఆసిఫాబాద్ ఎంఎల్ఏ కోవ లక్ష్మి. దసరా సందర్బంగా రెబ్బెన మండంలోని బుద్దనగర్‌లో రెండుపడకల ఇళ్లకు భూమి పూజ చేశారు. తెరాస ఇచ్చిన హామి మేరకు ప్రబుత్వం రెండుపడకల ఇళ్లకు భూమిపూజ చేయనుందననారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్,వైస్ ఎంపీపీ రేణుక, జడ్పిటీసి బాబురావు,ఎమార్వో రమేష్ గౌడ్,ఎంపీడీవో హలీం, రెబ్బెన సర్పంచ్ పెసరు వెంకటమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు నవీన్‌కుమార్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శంకరమ్మ, ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు, తదీతరులు పాల్గొన్నారు,
No comments:
Post a Comment