Wednesday, 21 October 2015

బతుకమ్మ సద్దుల బతుకమ్మ సంబురాలు

సద్దుల బతుకమ్మ సంబురాలు



 రెబ్బెన మండంలోని పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సంధర్భంగా మహిళలు గ్రామంలో ఒక దగ్గరికి చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. ఈ సంధర్భంగా  మహిళా మాట్లాడుతూ ఏడాదికోసారి వచ్చే దసరా పండుగ సంధర్భంగా రెబ్బెనలో బతుకమ్మలు ఆడటం ఆనందంగా ఉందంటున్నారు. పట్టణాల్లో ఉండే బందువులు, ఉద్యోగస్తులు గ్రామానికి చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. బతుకమ్మలును  గంగాపూర్‌ వాగులో నిమజ్జనం చేశారు.

No comments:

Post a Comment