సాయి విద్యాలయంలో 146వ గాంధీ జయంతి
146వ గాంధీ జయంతిని పురస్కరించుకొని రెబ్బెనలోని సాయి విద్యాలయంలో పాటశాల కరస్పాండెంట్ దీకొండ సంజీవ్ కుమార్ ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి మిటాయిలు పంచారు. గాంధీజీ గురించి విద్యార్థులకు వివరించారు. చెత్తా చెదారాన్ని చెత్త కుప్పల్లో వేయాలని, పచ్చని చెట్లను పెంచాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాటశాల ఉపాధ్యయిలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment