బతుకమ్మ సంబురాలు ఘనంగా రెబ్బెన తహసీల్దార్
సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రెబ్బెన తహసీల్దార్ రమష్ గౌడ్ అన్నారు. సోమవారం రెబ్బెన యం పి డి ఓ కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ వేడుకలను ప్రభుత్వము ఘనంగా నిర్వహిస్తుందని బతుకమ్మ ఉత్సవాలను పలు గ్రామాల అధికారుల భారీ ఎత్తున నిర్వహించాలని, అందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు, తెలిపారు. ఈ సమావేశంలో జడ్పిటిసి బాబురావు, ఎపీఎమ్ వెంకటరమణ, , సర్పంచ్ లు పెసరు వెంకటమ్మ,లక్ష్మాన్, సి.డి.పీ .ఓ మమత, కర్యదర్సిలు అధికారులు పాల్గొన్నారు

No comments:
Post a Comment