రెబ్బెన లో ఓపెన్ హౌస్ నిర్వహించిన ఎస్సై
పొలీసు స్మారక వారోత్సవాల్లో భాగంగా శనివారం వివిధ పాఠశాలల విద్యార్థిðని, విద్యార్థులకు రెబ్బెన మండల కేంద్రంలోని పోలీసు స్టేసన్‌లో స్థానిక ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎస్సై మాట్లాడుతూ అధికారులకు తుపాకుల వాడకంపై సూచనలు తదిరత అంశాలను ఇచ్చారు. అమరులైన పోలీసు సేవలను కొనియాడారు. విధి నిర్వాహణలో చాలా మంది ఎంతో ధైర్య సహాసాలు చేసి పోరాడి అమరులైన వారి కుటుంబాలను పోలీసు అధికారులు చేరదీసి సహాయ సహాకారాలు చేయాలని ఆయన కోరారు.కార్టూన్స్, పెయింటింగ్ విభాగాల్లో పోటీల పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ అర్ ఎస్సై అసవేరకంన్, హెడ్ కానిస్టేబుల్ హే యాజ్ కాన్ ,వెంకటేశ్వర్లు ,శ్యాం రావు ,సురేష్ బాబు ,తిరుపతి ,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment