Saturday, 24 October 2015

వైభవంగా దుర్గా మాతా శోభయాత్ర


వైభవంగా దుర్గా మాతా శోభయాత్ర


రెబ్బెన మండల కేంద్రంలో దసరాను పురస్కరించుకొని గోలేటి, పలు గ్రామాల్లో నవరాత్రి పూజలందుకున్న దుర్గమ్మ విగ్రహాల శోభయాత్ర వైభవంగా కొనసాగుతుంది. భాజా, భజంత్రీలు భజన కీర్తనలతో పాటు మహిళల మంగళహారతులు, యువకుల కోలాటాలతో ఈ శోభయాత్ర కన్నుల పండుగాగ కొనసాగుతుంది. దారిపొడుగున భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ దుర్గమ్మ ప్రతిమలను సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేసరు.

No comments:

Post a Comment