మహాలక్ష్మీ రూపంలో అమ్మవారు
రెబ్బెన మండలంలోని గోలేటి లో దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాలక్ష్మీ అమ్మవారిగా దర్శనమిచ్చినట్లు పూజారీ తెలిపారు ఈ సందర్బంగా అధికారులు, కార్మికులు యూనియన్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వన్‌ఎ భూగర్బ గని ఆవరణలో ఏర్పాటు చేసిన
బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సింగరేణి అధికారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు
No comments:
Post a Comment