Saturday, 3 October 2015

గుడుంబా స్థావరాలపై దాడి మరియు అవగాహన ర్యాలీ


గుడుంబా స్థావరాలపై దాడి మరియు అవగాహన ర్యాలీ 
రెబ్బెన మండలలో శనివారం నాడు సింగల్గుడా  తండాలోని  గుడుంబా తయారీ స్థావరాలపై ఎక్షైజ్ అధికారులు దాడి చేసి 30 లీటర్ల గుడుంబా మరియు 300 లీటర్ల బెల్లం పానకం ద్వంసం చేసారు,  గుడుంబా నిషేదానికి ప్రతివొక్కరు సహకరించాలని ఎక్షైజ్  సి.ఐ. ఫకీర్ అన్నారు. గుడుంబా నిషేధం పై  ర్యాలి చేపట్టి ప్రజల్లో అవగాహన సదస్సు ను  ఎక్షైజ్ అధికారులు మరియు రెబ్బెన ఎస్.ఐ. హనుక్  నిర్వహించారు . ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు,నాయకులు పెద్ద సంఖ్యలోపాల్గొని గుడుంబా వల్ల కుటుంబాలు చిన్న బిన్నం అవుతున్న తీరును వివరించారు.గుడుంబా తయారీ నిషేధం పై అవగాహన కల్పించడం జరిగింది  ఈ కార్యక్రమంలో ఎస్సై హనుక్ మరియు అబ్కారి ఎస్సై సుందరసింగ్ తో పటు వారి సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గున్నారు

No comments:

Post a Comment