Friday, 2 October 2015

మహాసభలకు తరిలి వేలిన నాయకులు


:1,2, 3 తేదీల్లో కరీంనగర్‌లో తెలంగాణ ప్రథమ మహాసభలకు   గురువారంనాడు రెబ్బెన నుంచి  బరిగా నాయకలు  తరిలరు  ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు దుర్గం రవి మాట్లాడుతూ ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న కేసీఆర్‌ ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన ఉపకార వేతనాలు, రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించి ఉద్యమాలను అనిచి వేయాలని చూస్తున్నారు. విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ఈప్రభుత్వం దొడ్డుబియ్యాన్ని పెట్టడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ఆయనతోపాటు మండల అధ్యక్షుడు సాయి, ఎ,అయ్,ఎస్,ఎఫ్ మండల అధ్యక్షుడు కస్తూరి రవికుమార్, పూదారి సాయికిరణ్  పాల్గొన్నారు. తదిరులు పాల్గొన్నారు.




No comments:

Post a Comment