గౌతమి మండల సమాఖ్య డిఆర్ డి ఎ కార్యాలయంలో స్వచ్ఛ భారత్
రెబ్బెనలో మంగళవారం నాడు స్వచ్ఛ భారత్ సందర్భంగా గౌతమి మండల సమాఖ్య డిఆర్ డి ఎ కార్యాలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించినారు.ఎ పి యమ్ వెంకటరమణ ,ఎపి యమ్ పల్లె ప్రగతి (టి ఆర్ ఐ జి పి ) రెబ్బెన క్లస్టర్ రాజకుమార్ అన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తమ ఇంటి చుట్టూపరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచాలని ఆయన అన్నారు. ప్రతిఒక్కరు తమపరిసరాల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి,ప్రతి ఇంటవక్తిగత మరుగు దొడ్లను నిర్మించుకోవాలని,ఇంటి పరిసరాల మరియు గ్రామాభివృద్దికి సహకరించాలని కోరారు.,సి సి లు శంకర్ ,కల్పనా ,తిరుపతి ,కాశయ్య ,జ్యోతిరావు ,హన్మంతురావు ,తుకారాం ,సి ఎ ప్రభాకర్,నర్సయ్య ,సబితా ,మండల అధ్యక్షురాలు అమృత ,కౌసల్య ,మండల సమక్య ఈ సి లు విజయలక్ష్మి,లావణ్య తదితరులు స్వచ్చ భారత్ యందు పాల్గొన్నారు.

No comments:
Post a Comment