ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ వేడుకలు కోసం రెబ్బెన మండలంలోని గ్రామలలో మహిళాలు సోమవారం ఏర్పాట్లకు సన్నహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోడానికి మహిళలు ప్రత్యేక పూలతో బతుకమ్మలను అలంకరించిరు ఈసారి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే బతుకమ్మ ఘనంగా నిర్వహించాలని పండుగ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుతంన్నరు
No comments:
Post a Comment