రెబ్బెన మండలలో బుధవారం నాడు సింగల్ గూడ, దేవుల గూడలలో గుడుంబా తయారీ స్థావరాలపై ఎక్షైజ్ అధికారులు దాడి చేసి 15లీటర్ల గుడుంబా మరియు 500 లీటర్ల బెల్లం పానకం ద్వంసం చేసారు, గుడుంబా నిషేదానికి ప్రతివొక్కరు సహకరించాలని ఎక్షైజ్ సి.ఐ. ఫకీర్ అన్నారు. ఈ దాడిలో అబ్కారి ఎస్సై సుందరసింగ్ తో మమత, ప్రనిత, భాస్కర్, శ్రీనివాస్, సాగర్, హుస్సియన్ మరియు ఎక్షైజ్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గున్నారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 28 October 2015
Tuesday, 27 October 2015
75వ కొమురం భీం వర్ధంతి
75వ కొమురం భీం వర్ధంతి
Saturday, 24 October 2015
వైభవంగా దుర్గా మాతా శోభయాత్ర
వైభవంగా దుర్గా మాతా శోభయాత్ర
వైభవంగా దుర్గా మాతా శోభయాత్ర
వైభవంగా దుర్గా మాతా శోభయాత్ర
రెబ్బెన లో వైభవంగా మొహర్రం పండుగ
రెబ్బెన లో వైభవంగా మొహర్రం పండుగ
రెబ్బెన మండంలోని పలు గ్రామాల్లో కుల, మతాల సామరస్యానికి ప్రతీకగా మొహర్రం పర్వదినాన్ని శనివారం వైభవంగా నిర్వహించుకున్నారు.రెబ్బెన జామ మసిదు వారు మసిదు ఏదుట పాలతో చేసేన షరబత్ పపీని చేశారు పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మైనార్టీలు పీర్లను చావిడి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీర్లకు మిరియాలు, మర్మాలు చల్లి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. పీర్లకు చమికులు, పూలు అలంకరించి ప్రాంతాలలో ఊరేగిస్తూ ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో ప్రవేశించారు. ఈ పండుగకు హిందూ, ముస్లీంలు కలిసి పూజలు నిర్వహించి మత సామరస్యానికి ప్రతీక మొహర్రం పర్వదినమని నిరూపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రెండు పడకల ఇళ్లకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి భూమి పూజ
రెండు పడకల ఇళ్లకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి భూమి పూజ
తెలంగాణ ప్రభుత్వం రెండుపడకల ఇళ్లను ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని ఆసిఫాబాద్ ఎంఎల్ఏ కోవ లక్ష్మి. దసరా సందర్బంగా రెబ్బెన మండంలోని బుద్దనగర్‌లో రెండుపడకల ఇళ్లకు భూమి పూజ చేశారు. తెరాస ఇచ్చిన హామి మేరకు ప్రబుత్వం రెండుపడకల ఇళ్లకు భూమిపూజ చేయనుందననారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్,వైస్ ఎంపీపీ రేణుక, జడ్పిటీసి బాబురావు,ఎమార్వో రమేష్ గౌడ్,ఎంపీడీవో హలీం, రెబ్బెన సర్పంచ్ పెసరు వెంకటమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు నవీన్‌కుమార్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శంకరమ్మ, ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు, తదీతరులు పాల్గొన్నారు,
Thursday, 22 October 2015
Wednesday, 21 October 2015
బతుకమ్మ సద్దుల బతుకమ్మ సంబురాలు
సద్దుల బతుకమ్మ సంబురాలు
రెబ్బెన మండంలోని పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సంధర్భంగా మహిళలు గ్రామంలో ఒక దగ్గరికి చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. ఈ సంధర్భంగా మహిళా మాట్లాడుతూ ఏడాదికోసారి వచ్చే దసరా పండుగ సంధర్భంగా రెబ్బెనలో బతుకమ్మలు ఆడటం ఆనందంగా ఉందంటున్నారు. పట్టణాల్లో ఉండే బందువులు, ఉద్యోగస్తులు గ్రామానికి చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. బతుకమ్మలును గంగాపూర్ వాగులో నిమజ్జనం చేశారు.
Monday, 19 October 2015
గని వన్‌ఎ పై అపోహలు వద్దు
గని వన్‌ఎ పై అపోహలు వద్దు : ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య
రెబ్బెన మండల లోని గోలేటి వన్‌ఎ గని భవిష్యత్తుపై కార్మికులు ఎలాంటి అపోహలకు గురికావద్దని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి వన్‌ఎ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గోలేటి గనిపై కార్మికుల్లో అయోమయం నెలకొంది. దీనిపై డైరెక్టర్ ఏపీ మనోహర్‌ను కలిసి మాట్లాడటం జరిగిందని ఈసందర్భంగా గని భవిష్యత్తును తెలుపాలని కోరినట్లు ఆయన తెలిపారు. గని భవిష్యత్తు దృష్ట్యా ఇక్కడే ఇసుక బంకను ఏర్పాటు చేసి గనిని కాపాడాలని కోరారు. సీనియర్ కార్మికులను ఓపెన్‌కాస్ట్‌లకే బదిలీలు చేయాలని, బదిలీ వర్కర్లను వారు కోరిన చోట పోస్టింగ్‌లు ఇవ్వాలని తెలిపారు. సకలజనుల సమ్మె వేతనాలు, వారసత్వ ఉద్యోగాలు ఇప్పించడంలో గుర్తింపు సంఘం విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నర్సయ్య, ఎస్. తిరుపతి, మొగిలి,సంపత్, రామారావ్ , ఎంపీ వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ సంబురాలు ఘనంగా రెబ్బెన తహసీల్దార్
బతుకమ్మ సంబురాలు ఘనంగా రెబ్బెన తహసీల్దార్
సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రెబ్బెన తహసీల్దార్ రమష్ గౌడ్ అన్నారు. సోమవారం రెబ్బెన యం పి డి ఓ కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ వేడుకలను ప్రభుత్వము ఘనంగా నిర్వహిస్తుందని బతుకమ్మ ఉత్సవాలను పలు గ్రామాల అధికారుల భారీ ఎత్తున నిర్వహించాలని, అందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు, తెలిపారు. ఈ సమావేశంలో జడ్పిటిసి బాబురావు, ఎపీఎమ్ వెంకటరమణ, , సర్పంచ్ లు పెసరు వెంకటమ్మ,లక్ష్మాన్, సి.డి.పీ .ఓ మమత, కర్యదర్సిలు అధికారులు పాల్గొన్నారు
సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రెబ్బెన తహసీల్దార్ రమష్ గౌడ్ అన్నారు. సోమవారం రెబ్బెన యం పి డి ఓ కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ వేడుకలను ప్రభుత్వము ఘనంగా నిర్వహిస్తుందని బతుకమ్మ ఉత్సవాలను పలు గ్రామాల అధికారుల భారీ ఎత్తున నిర్వహించాలని, అందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు, తెలిపారు. ఈ సమావేశంలో జడ్పిటిసి బాబురావు, ఎపీఎమ్ వెంకటరమణ, , సర్పంచ్ లు పెసరు వెంకటమ్మ,లక్ష్మాన్, సి.డి.పీ .ఓ మమత, కర్యదర్సిలు అధికారులు పాల్గొన్నారు
Saturday, 17 October 2015
రెబ్బెన లో ఓపెన్ హౌస్ నిర్వహించిన ఎస్సై
రెబ్బెన లో ఓపెన్ హౌస్ నిర్వహించిన ఎస్సై
పొలీసు స్మారక వారోత్సవాల్లో భాగంగా శనివారం వివిధ పాఠశాలల విద్యార్థిðని, విద్యార్థులకు రెబ్బెన మండల కేంద్రంలోని పోలీసు స్టేసన్‌లో స్థానిక ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎస్సై మాట్లాడుతూ అధికారులకు తుపాకుల వాడకంపై సూచనలు తదిరత అంశాలను ఇచ్చారు. అమరులైన పోలీసు సేవలను కొనియాడారు. విధి నిర్వాహణలో చాలా మంది ఎంతో ధైర్య సహాసాలు చేసి పోరాడి అమరులైన వారి కుటుంబాలను పోలీసు అధికారులు చేరదీసి సహాయ సహాకారాలు చేయాలని ఆయన కోరారు.కార్టూన్స్, పెయింటింగ్ విభాగాల్లో పోటీల పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ అర్ ఎస్సై అసవేరకంన్, హెడ్ కానిస్టేబుల్ హే యాజ్ కాన్ ,వెంకటేశ్వర్లు ,శ్యాం రావు ,సురేష్ బాబు ,తిరుపతి ,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
Friday, 16 October 2015
బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి జీ ఎం రవిశంకర్
బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి జీ ఎం రవిశంకర్
సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా బెల్లంపల్లి ఏరియా జీ ఎం రవిశంకర్ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలంలోని గోలేటి జీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ ఉత్సవాలను పలు కాలనీలలో భారీ ఎత్తున నిర్వహించాలని, అందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను, ఆయా డిపార్ట్‌మెంట్ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు, అలాగే బతుకమ్మ సాంగ్స్ పాడిన అభ్యర్ధులు బహుమతులను ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలోఎస్‌ఓ, టీఓ , జీఎం కొండయ్య, డీ వైపీఎం చిత్రంజన్ కుమార్,అధికారులు పాల్గొన్నారు
సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా బెల్లంపల్లి ఏరియా జీ ఎం రవిశంకర్ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలంలోని గోలేటి జీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ ఉత్సవాలను పలు కాలనీలలో భారీ ఎత్తున నిర్వహించాలని, అందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను, ఆయా డిపార్ట్‌మెంట్ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు, అలాగే బతుకమ్మ సాంగ్స్ పాడిన అభ్యర్ధులు బహుమతులను ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలోఎస్‌ఓ, టీఓ , జీఎం కొండయ్య, డీ వైపీఎం చిత్రంజన్ కుమార్,అధికారులు పాల్గొన్నారు
మహాలక్ష్మీ రూపంలో అమ్మవారు
మహాలక్ష్మీ రూపంలో అమ్మవారు
Thursday, 15 October 2015
గోలేటి 1A గనిని రక్షించడానికి చర్యలు తీసుకోవాలి
గోలేటి 1A గనిని రక్షించడానికి చర్యలు తీసుకోవాలి
రెబ్బెన ; గోలేటి 1A గనిని కాపాడడానికి గుర్తింపు సంఘం టిబిజికెఎస్ చొరవ తీసుకోవాలని గోలేటి ఎఐటియుసి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి అన్నారు.రెబ్బెన మండల లోని గోలేటిలోని కెయల్ మహేంద్ర భవన్ లో జరిగిన విలేకరుల సమావేశములో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి లో 50కొత్త అండర్ గ్రౌండ్ లను ప్రారంభిస్తామని మరియు ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వాగ్ధానం చేయడం జరిగింది.కానీ ఎప్పటివరకు సింగరేణి లో ఏ ఒక్క అండర్ గ్రౌండ్ గనిని ప్రారంభించ లేదని ,లేక పోగా ఉన్న గనులను ఒక్కక్కటి ముసివేయడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు.అందులో భాగంగానే గోలేటి 1A గనిని ముసివేయడానికి ప్రయత్నం చేస్తుందని .గోలేటి 1A గనిని కాపాడాలని అన్నారు.దీనిని తెరాస ప్రభుత్వం మరియు సింగరేణి గుర్తింపు సంఘం టిబిజికెఎస్ కృషిచేసి ఎక్కడి కార్మికుల జీవితాన్ని కాపాడాలని అన్నారు.ఈ సమావేశంలో బ్రాంచి ఉపదక్ష్యులు మొగిలి ,ఆర్గనైజింగ్ కార్యదర్శులు జగ్గయ్య ,సోకల శ్రీనివాస్ ,ఫిట్ కార్యదర్శులు రామారావు,ఈశ్వర్ రెడ్డి ,నాయకులు సురేష్ కోరి ,కైలాసం ,పోషములు తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన ; గోలేటి 1A గనిని కాపాడడానికి గుర్తింపు సంఘం టిబిజికెఎస్ చొరవ తీసుకోవాలని గోలేటి ఎఐటియుసి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి అన్నారు.రెబ్బెన మండల లోని గోలేటిలోని కెయల్ మహేంద్ర భవన్ లో జరిగిన విలేకరుల సమావేశములో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి లో 50కొత్త అండర్ గ్రౌండ్ లను ప్రారంభిస్తామని మరియు ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వాగ్ధానం చేయడం జరిగింది.కానీ ఎప్పటివరకు సింగరేణి లో ఏ ఒక్క అండర్ గ్రౌండ్ గనిని ప్రారంభించ లేదని ,లేక పోగా ఉన్న గనులను ఒక్కక్కటి ముసివేయడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు.అందులో భాగంగానే గోలేటి 1A గనిని ముసివేయడానికి ప్రయత్నం చేస్తుందని .గోలేటి 1A గనిని కాపాడాలని అన్నారు.దీనిని తెరాస ప్రభుత్వం మరియు సింగరేణి గుర్తింపు సంఘం టిబిజికెఎస్ కృషిచేసి ఎక్కడి కార్మికుల జీవితాన్ని కాపాడాలని అన్నారు.ఈ సమావేశంలో బ్రాంచి ఉపదక్ష్యులు మొగిలి ,ఆర్గనైజింగ్ కార్యదర్శులు జగ్గయ్య ,సోకల శ్రీనివాస్ ,ఫిట్ కార్యదర్శులు రామారావు,ఈశ్వర్ రెడ్డి ,నాయకులు సురేష్ కోరి ,కైలాసం ,పోషములు తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 14 October 2015
సర్పంచ్ వైఖరిని నిరసిస్తూ గ్రమాస్తుల నిరసన
సర్పంచ్ వైఖరిని నిరసిస్తూ గ్రమాస్తుల నిరసన
రెబ్బెన మండల నారాయణపూర్ గ్రామా పంచాయతి లో గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ సభలో సర్పంచ్ వేమునూరి వెంకటేశ్వర్లు, వార్డ్ సభ్యులు, మరియు గ్రామపంచాయతి కార్యదర్శి హాజరైనారు.సభనిర్వహిస్తుండగా సభలో గ్రామప్రజలందరూ కలిసి గ్రామంలో ప్రధానంగా నెలకొన్న త్రాగునీటి సమస్య ,రోడ్లసమస్య ,విద్యుద్దీపాల సమస్య ,మురికికాలువలను మరియు పలు సమస్యలను అడగగా సమాదానం ఇవ్వకుండా సభ జరుగుతుండగా మద్యలోనుంచి సర్పంచ్ వేమునూరి వెంకటేశ్వర్లు వెళ్లిపోయారని గ్రామప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ఇదేమిటని పంచాయతి కార్యదర్శి రాధికను అడగగా సర్పంచ్ సరిగ్గా పనిచేయడము లేదని దానికి నేను భాధ్యురాలిని కాదని అన్నారు. దీంతో ఆ గ్రామా ప్రజలు తీవ్ర అసహననికిలోనై పంచాయతి కార్యాలయం ఎదుట ధర్నాచేసి నిరసనవ్యక్తము చేసినారు . ఈ సభలో ఉపసర్పంచ్ ఎరావోతుల పద్మ, వార్డ్ సభ్యులు భగ్యలక్ష్మి,రవీందర్,అనిత,బిజెపి మండల అద్యక్షులు రాచకొండ రాజయ్య ,సుమన్ ,తిరుపతి,జ్యోతి ,సుశీల ,కోటేశ్ ,వెంకటేష్,రవీందర్,జగదీష్ తదితర గ్రామాప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా నిరవహిస్తున్న దేవీ నవరాత్రోత్సవాలు
ఘనంగా నిరవహిస్తున్న దేవీ నవరాత్రోత్సవాలు
రెబ్బెన మండలంలోని పలు గ్రామాల్లో దేవీ నవరాత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా పండుగ సందర్భంగా సకల దేవతా స్వరూపిణి...జగన్మాతను భక్తి శ్రద్దలతో సహస్త్ర నామాలతో వివిధ రకాల పూజలతో వేద మంత్రాల సాక్షిగా శ రన్నవరాత్రోత్సవాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా మండలం లోని గంగాపూర్లో గల వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి ఆలయంలో, ఇంద్రానగర్లో గల ఆలయంలో కనకదుర్గమ్మ వారి దసరా నవరాత్రులను ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. నేటి నుండి 9 రోజుల పాటు ఈ నరవరాత్రోత్సవాలు నవరూపాలుగా జరగనున్నాయి.ఈ కార్యక్రమంలో ఇంద్రానగర్ వినోద్ స్వామి,మాధవ్ సంజీవ్,ఇస్తారి,సాయి,సురేష్,సంతోష్ మండలంలో ప్రజలు కనకదుర్గమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గుడుంబా స్థావరాలపై దాడి
గుడుంబా స్థావరాలపై దాడి పైకజిగూడ లో గుడుంబా స్వాధీనం
రెబ్బెన మండలలో మంగళ వారం నారాయణపూర్ జిపి లోని పైకజిగూడ గుడుంబా తయారీ స్థావరాలపై ఎక్షైజ్ అధికారులు దాడి చేసి 35 లీటర్ల గుడుంబా మరియు 800 లీటర్ల బెల్లం పానకం ద్వంసం చేసారు, గుడుంబా నిషేదానికి ప్రతివొక్కరు సహకరించాలని ఎస్సై సుందరసింగ్ అన్నారు. గుడుంబా నిషేధం పై ర్యాలి చేపట్టి ప్రజల్లో అవగాహన సదస్సు ను ఎక్షైజ్ అధికారులు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు,నాయకులు పెద్ద సంఖ్యలోపాల్గొని గుడుంబా వల్ల కుటుంబాలు చిన్న బిన్నం అవుతున్న తీరును వివరించారు.గుడుంబా తయారీ నిషేధం పై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మమత ప్రనిత భాస్కర్ శ్రీనివాస్ సాగర్ హుస్సియన్ మరియు ఎక్షైజ్ సిబ్బంది పాల్గున్నారు
Monday, 12 October 2015
41వ రోజుకు చేరిన ఆశాకార్యకర్తల నిరవధిక సమ్మె
41వ రోజుకు చేరిన ఆశాకార్యకర్తల నిరవధిక సమ్మె
రెబ్బెనలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కార్యాలయం ముందు నిరవధిక సమ్మె 41వ రోజుకు చేరిన తమ న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చడం లేదన్నారు. సమ్మెలో భాగంగా సీ,అయ్,టీ,యు మండల అధ్యక్షురాలు ఆశ కార్యకర్త అనిత మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని, కనీస వేతనం రూ.15వేలు చెల్లించాలని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, కేవలం నాలుగు వందల రూపాయల వేతనంతో ముప్పై రోజులు కష్టపడి పనిచేస్తున్న సకాలంలో ఆగౌరవ వేతనం కూడ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోకపోవడం దుర దృష్టకర మన్నారు. రోగులకు వైద్యసేవలు అందించిన్నప్ప టికి కనీస వేతనం పెంచి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రమ, ఆ సంఘం కార్యకర్తలు రమాదేవి, రాజేశ్వరి, లక్ష్మీ, కవిత, చాయ,నిర్మల , స్వప్న, తిరుమల, తదితరులు పాల్గొన్నారు.ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ వేడుకలు కోసం రెబ్బెన మండలంలోని గ్రామలలో మహిళాలు సోమవారం ఏర్పాట్లకు సన్నహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోడానికి మహిళలు ప్రత్యేక పూలతో బతుకమ్మలను అలంకరించిరు ఈసారి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే బతుకమ్మ ఘనంగా నిర్వహించాలని పండుగ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుతంన్నరురైతుల ఆత్మహత్యలపై ఇప్పటికైనా కళ్లు తెరవలి-అఖిలపక్షం నాయకులు
రైతుల ఆత్మహత్యలపై ఇప్పటికైనా కళ్లు తెరవలి-అఖిలపక్షం నాయకులు
రైతుల ఆత్మహత్యలు, రుణాల మాఫీ, బూటకపు ఎన్‌కౌంటర్లకు అసెంబ్లిలో ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌కు అంశంపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం రెబ్బెన లో వ్యాపర సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, స్వచ్ఛందంగా ప్రశాంతంగా జరిగిది బంద్ సందర్భంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రెబ్బెనలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అఖిలపక్షం పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో రైతులు బతకలేని పరిస్థితి ఉందని, ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రతిపక్షాలు అడిగినందుకు వారి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బతుకమ్మ పండుగకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సంబరాలు నిర్వహిస్తున్నారని, మరో వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మాత్రం పట్టించుకోవడం లేదని, ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కడా లేదని రైతు ప్రభుత్వమని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని . రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలని సూచించారు కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, పార్టీలు బంద్‌లో పాల్గొననున్నాయి. కార్యక్రమంలోమోడెమ్ సుదర్శన్ గౌడ్,బొమ్మినేని శ్రీధర్,ముంజం రవీందర్,శ్రీనివాస్ గౌడ్, అజయ్ జైశ్వాల్,చక్రపాణి, బోగే ఉపెంధర్, తదితరులు పాల్గొన్నారు
Thursday, 8 October 2015
37వ రోజుకు చేరింన ఆశావర్కర్ల నిరవధిక సమ్మె
37వ రోజుకు చేరింన ఆశావర్కర్ల నిరవధిక సమ్మె
రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆశావర్కర్ల చేపట్టన నిరవధిక సమ్మె గురువారం నాటికి 37వ రోజుకు చేరింది. మండల కార్యదర్శి అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ గురువారం నాటికి 37వ రోజుకు చేరింన ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని, ప్రతి రోజు ఏదో ఒక రీతిలో సమ్మెను కొనసాగిస్తుండగా గురువారం చేతితో కళ్లను మూసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటుందనే దానికి ఇదే నిదర్శనమన్నారు. సమ్మెలో నిర్మల, సునీత, నిర్మల, చాయ , సుకన్య, సుజాత, భాగ్య, తిరుమల, సుశీల తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 7 October 2015
గౌతమి మండల సమాఖ్య డిఆర్ డి ఎ కార్యాలయంలో స్వచ్ఛ భారత్
గౌతమి మండల సమాఖ్య డిఆర్ డి ఎ కార్యాలయంలో స్వచ్ఛ భారత్
రెబ్బెనలో మంగళవారం నాడు స్వచ్ఛ భారత్ సందర్భంగా గౌతమి మండల సమాఖ్య డిఆర్ డి ఎ కార్యాలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించినారు.ఎ పి యమ్ వెంకటరమణ ,ఎపి యమ్ పల్లె ప్రగతి (టి ఆర్ ఐ జి పి ) రెబ్బెన క్లస్టర్ రాజకుమార్ అన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తమ ఇంటి చుట్టూపరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచాలని ఆయన అన్నారు. ప్రతిఒక్కరు తమపరిసరాల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి,ప్రతి ఇంటవక్తిగత మరుగు దొడ్లను నిర్మించుకోవాలని,ఇంటి పరిసరాల మరియు గ్రామాభివృద్దికి సహకరించాలని కోరారు.,సి సి లు శంకర్ ,కల్పనా ,తిరుపతి ,కాశయ్య ,జ్యోతిరావు ,హన్మంతురావు ,తుకారాం ,సి ఎ ప్రభాకర్,నర్సయ్య ,సబితా ,మండల అధ్యక్షురాలు అమృత ,కౌసల్య ,మండల సమక్య ఈ సి లు విజయలక్ష్మి,లావణ్య తదితరులు స్వచ్చ భారత్ యందు పాల్గొన్నారు.
రెబ్బెనలో మంగళవారం నాడు స్వచ్ఛ భారత్ సందర్భంగా గౌతమి మండల సమాఖ్య డిఆర్ డి ఎ కార్యాలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించినారు.ఎ పి యమ్ వెంకటరమణ ,ఎపి యమ్ పల్లె ప్రగతి (టి ఆర్ ఐ జి పి ) రెబ్బెన క్లస్టర్ రాజకుమార్ అన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తమ ఇంటి చుట్టూపరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచాలని ఆయన అన్నారు. ప్రతిఒక్కరు తమపరిసరాల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి,ప్రతి ఇంటవక్తిగత మరుగు దొడ్లను నిర్మించుకోవాలని,ఇంటి పరిసరాల మరియు గ్రామాభివృద్దికి సహకరించాలని కోరారు.,సి సి లు శంకర్ ,కల్పనా ,తిరుపతి ,కాశయ్య ,జ్యోతిరావు ,హన్మంతురావు ,తుకారాం ,సి ఎ ప్రభాకర్,నర్సయ్య ,సబితా ,మండల అధ్యక్షురాలు అమృత ,కౌసల్య ,మండల సమక్య ఈ సి లు విజయలక్ష్మి,లావణ్య తదితరులు స్వచ్చ భారత్ యందు పాల్గొన్నారు.
ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ఆరోగ్య సేవలందిస్తున్న ఆశాకార్యకర్తల సమస్యలను ప్రభుత్వము సత్వరమే పరిష్కరించాలని మండల కార్యదర్శి అధ్యక్షురాలు అనిత డిమాండు చేశారు.మాట్లాడుతూ తమ హక్కుల సాధన కోసం చేస్తున్న రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరవధిక సమ్మె మంగళవారానికి 35 వరోజుకు చేరిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశావర్కర్లు నిరవదిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీమన్నారు. ఇప్పటికైనా ఆశావర్కర్ల డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో సునీత, నిర్మల, చాయ , సుకన్య, సుజాత, భాగ్య, తిరుమల, తదితరులు పాల్గొన్నారు.
Sunday, 4 October 2015
మహాసభకు తరలిన ఏఐటీయూసీ నాయకులు
మహాసభకు తరలిన ఏఐటీయూసీ నాయకులు
మంచిర్యాలలో నిర్వహిస్తున్న ఏఐటీయూసీ ప్రథమ మహాసభలకు ఏఐటీయూసీ నాయకులు ఆదివారంనాడు గోలేటి నుంచి భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ , గోలేటి బ్రాంచ్ కార్యదర్శి మొగలి, సీపీఐ జిల్లా నాయకులు మామిడాల రాజేశం, ఏఐటీయూసీ నేతలు రామారావు, సంపత్‌రావు, శివారావుతో పాటు పెద్దఎత్తున అధికారులు వెళ్లారు
వంట వార్పు చేసి నిరసన తేలిపిన ఆశ కార్యకర్తలు
వంట వార్పు చేసి నిరసన తేలిపిన ఆశ కార్యకర్తలు
ఆశా కార్యకర్తలు ఆదివారం నాడు రెబ్బెనలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కార్యాలయం ముందు సమ్మెలో భాగంగా వంట వార్పు చేసి నిరసన వ్యక్తం చేసారు. సీ,అయ్,టీ,యు మండల అధ్యక్షురాలు ఆశ కార్యకర్త అనిత మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని, కనీస వేతనం రూ. అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, 33వ రోజులా వరకు చేరినా కూడా ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోకపోవడం దుర దృష్టకరమని అన్నారు . గ్రామీణ స్థాయిలో పనిచేసే వైద్యసిబ్బందితో విధులు నిర్వహిస్తున్నప్పటికి ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోగులకు వైద్యసేవలు అందించినప్పటికీ కనీస వేతనం తో తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రమ, ఆ సంఘం కార్యకర్తలు కవిత,స్వప్న, తిరుమల, ఛాయ ,రాజేశ్వరి, నిర్మల, రమాదేవి, లక్ష్మీ,సుజాత, సునీత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Saturday, 3 October 2015
గుడుంబా స్థావరాలపై దాడి మరియు అవగాహన ర్యాలీ
గుడుంబా స్థావరాలపై దాడి మరియు అవగాహన ర్యాలీ
రెబ్బెన మండలలో శనివారం నాడు సింగల్గుడా తండాలోని గుడుంబా తయారీ స్థావరాలపై ఎక్షైజ్ అధికారులు దాడి చేసి 30 లీటర్ల గుడుంబా మరియు 300 లీటర్ల బెల్లం పానకం ద్వంసం చేసారు, గుడుంబా నిషేదానికి ప్రతివొక్కరు సహకరించాలని ఎక్షైజ్ సి.ఐ. ఫకీర్ అన్నారు. గుడుంబా నిషేధం పై ర్యాలి చేపట్టి ప్రజల్లో అవగాహన సదస్సు ను ఎక్షైజ్ అధికారులు మరియు రెబ్బెన ఎస్.ఐ. హనుక్ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు,నాయకులు పెద్ద సంఖ్యలోపాల్గొని గుడుంబా వల్ల కుటుంబాలు చిన్న బిన్నం అవుతున్న తీరును వివరించారు.గుడుంబా తయారీ నిషేధం పై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సై హనుక్ మరియు అబ్కారి ఎస్సై సుందరసింగ్ తో పటు వారి సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గున్నారు
ఆశలు మోకాళ్ళపై వినూత్న నిరసన
ఆశలు మోకాళ్ళపై వినూత్న నిరసన
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన ఆశావర్కర్లు శనివారం కూడా సమ్మెను కొనసాగించారు రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమ్మెలో మోకాళ్ళ మీదా నిలపడి వారి నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆశావర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు అనిత, కార్యదర్శులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని 32 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం తమకు తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది అని వారు వాపోయారు. తాముకూడ ప్రజల కొరకు పని చేస్తున్నామని మార్కెట్ లో నిత్యావసరాల సరుకుల ధరలు ఆకాశానంటు తున్నందున, ప్రభుత్యం ఇస్తున్న వేతనం మాకు ఏమలనకు కూడా సరిపోవడం లేదు కావున కనీస వేతనం పెంచాలని వారు డిమాండ్ చేశారు, తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి పరిష్కరమయ్యేలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆశావర్కర్లు, సునీత, సుకన్య, సుజాత, భాగ్య, తిరుమల, నిర్మల, చాయ తదితరులు పాల్గొన్నారు.
దొంగతనాలు తో వాహన యజమానుల ఆందోళన
దొంగతనాలు తో వాహన యజమానుల ఆందోళన
రెబ్బెన మండల కేంద్రం లో వివిధ అటో ట్రాలీలకు చెందినా టైరులు, బ్యాటరి మరియు పనిముట్ల కిట్టు దొంగతనం జరిగింది, వాహన యజమానుల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి వారు పని ముగించుకొని వారి ఇంటిముందు పార్కు చేసిన ఆటోలో ని సామగ్రిని దొంగిలించారు అని వారు తెలిపారు రెబ్బెన కు చెందిన పందిర్ల శ్రావణ్ కుమార్ కు చెందిన అప్పి ట్రాలీ అటో కు చెందినా బ్యాటరిని, కనకయ్య కు చెందినా ఆటో ట్రాలీ నుండి టైర్లు మరియు నందేవ్ ఆటో ట్రాలీ నుండి పనిముట్ల సామాగ్రి ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు, ఇలాంటి సంఘటననే ఇంతకు ముందు కూడా అదే స్థలంలో లారీలనుండి టైర్లు మరియు డిజిల్ దొంగతనం జరిగింది అని, అప్పుడు తగు చర్యలు తీసుకోనివుంటే మల్లి ఇలాంటి సంఘటన జరిగేది కాదని వారు తెలిపారు.
Friday, 2 October 2015
పెండింగ్‌లో ఉన్న ఉపకారవేతనాలు విడుదల చేయాలి
గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వకపోవడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందని తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో రెబ్బెన బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ విద్యార్థి వేదిక జిల్లా అధ్యక్షులు సాయి మాట్లాడుతూ దాదాపుగా 17వందలకోట్ల బకాయిలతో ఉపకారవేతనాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు పరష్కరించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపకారవేతనాలను పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామి ఉచిత విద్యను అమలు చేయాలని, కార్పోరేట్ విద్యను రద్దు చేసి మెస్‌చార్జీలు పెంచాలని, సన్నబియ్యంపై విచారణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు వినోద్, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.
వయోజన విద్య 100% అక్షరాశ్యత సాధించాలి -ఎంపీపీ
వయోజన విద్య 100% అక్షరాశ్యత సాధించాలి -ఎంపీపీ
గాంధీజీ 146 జయంతి వేడుకలను శుక్రవారం రెబ్బెనలోని జడ్పిఎస్ఎస్ పాటశాలలో ఘనగా పురష్కరించుకొని అనంతరం ఎంపీపీ సంజీవ్ అమ్మ నాన్నకు చదువు కార్యాక్రమం గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుంచి 8, 9, 10వ తరగతి చదివే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చదవడం, రాయడం వచ్చే విధంగా చదువు నేర్పించాలని, ఎన్,ఆర్,ఈ,జీ,ఎస్ వారి గ్రూపులో ఉన్న నిరక్షరాసులకు 90 రోజుల్లో చదువు నేర్పించాలని తెలంగాణా రాష్ట్రంలో అదిలాబాద్ జిల్లలో గ్రామ జ్యోతి వయోజన విద్య 100% అక్షరాశ్యత సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పిటిసి బాబురావు, ఎంపీడీవో ఎంఎ హలీం, ఎపీఎమ్ రెబ్బెన క్లస్టర్ రాజ్ కుమార్, ఎంఈఓ వెంకటేశ్వర స్వామీ, ఎచ్ఎం. స్వర్ణలత, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, సాక్షర భారత్ కోఆర్దినెటార్ సాయిబాబా, పాటశాల సిబ్బంది, విద్యార్థులు తదీతరులు పాల్గొన్నారు.
గాంధీ చిత్రపటానికి ఆశాలు వినతిపత్రం
తమ న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని గాంధి జయంతిని ఘనంగా నిర్వహించి అనంతరం గాంధీ చిత్రపటానికి శుక్రవారం ఆశావర్కర్లు వినూత్నగా వినతిపత్రం ఇచ్చి తమ సమస్యను పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ నేటి సమాజంలో పెరుగుతున్న కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువులకు అనుగుణంగా ప్రభుత్వం తమ వేతనాలను పెంచాలని, లేదంటే తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారై వీధుల పాలవుతాయని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, రెబ్బెన ప్రాథమిక చికిత్స కేంద్రం ముందు ఆశ కార్యాకర్తల సమ్మె నేటికి 31 రోజులు అవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాకపోవడం విడ్దూరంగా ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, తెదేపా మండల అధ్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్, శంకర్, ఆశావర్కర్ల సంఘం అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షురాలు రమ, భాగ్య, సునీత, సుజాత, తిరుమల, నీర్మల, రాజేశ్వరి, రాధ, లక్ష్మీ, ఛాయా, తదితరులు పాల్గొన్నారు.
సాయి విద్యాలయంలో 146వ గాంధీ జయంతి
సాయి విద్యాలయంలో 146వ గాంధీ జయంతి
ఘనంగా 146 గాంధీ జయంతి సంబరాలు
జాతిపిత మహాత్మగాంధీజీ ఆశయాలను నెరవేరుద్దామని తహసీల్దార్ రమష్ గౌడ్ అన్నారు రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి అధికారులు పూలమాలలు వేసి 146వ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ ధర్మం, అహింస మార్గాలను ఆచరించాలని స్వచ్చ తెలంగాణాలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని, మహాత్మడి కలలను సహకారం చేసుకొనేందుకు చేయి చేయి కలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్, జడ్పిటిసి బాబురావు, ఎంపీడీవో ఎంఎ హలీం, ఎపీఎమ్ రెబ్బెనక్లస్టర్
రాజ్ కుమార్, ఉపతహసీల్దార్ రామ్మోహన్, ఎంఈఓ వెంకటేశ్వరస్వామీ, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, సాక్షర భారత్ కోఆర్దినెటార్ సాయిబాబా, కార్యాలయ సిబ్బంది, తదీతరులు పాల్గొన్నారు.
మహాసభలకు తరిలి వేలిన నాయకులు
30రోజుకు చరిన ఆశావర్కర్లు సమ్మె
గత 30రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో శుక్రవారం రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమ్మెలో మూతికి వస్త్రం కటుకుని నిరసన తెలేపారు.ఈ సందర్భంగా ఆశావర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు అనిత, కార్యదర్శులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని 30 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తమకు కనీస వేతనం 15వేలు ఇవ్వాలని, అలాగే ఆశావర్కర్లకు 2వ ఎఎన్‌ఎంలుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి పరిష్కరమయ్యేలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆశావర్కర్లు, మండల ఉపాధ్యక్షులు రమ, ఆసంఘం కార్యకర్తలు కవిత, చాయ, నిర్మల, స్వప్న, తిరుమల, రమాదేవి, రాజేశ్వరి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)