Thursday, 30 April 2015

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాలు

రెబ్బెన : హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాల కు మండలంలోని టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి , మండల అధ్యక్షుడు సంజీవ్‌కుమార్‌, జడ్పీటీసీ బాభూరావు, పార్టీ నాయకులు దుర్గం పోచయ్య, చిరంజివీ గౌడ్‌, మదనయ్య, శంకరమ్మ  పాల్గొన్నారు.  

No comments:

Post a Comment