నూతన బోరు ప్రారంభోత్సవం
రెబ్బెన,ఏప్రిల్21(వుదయం ప్రతినిధి):రెబ్బెన - మండలంలోని ఎన్. టి. అర్. కాలని లోని అంగన్వాడీ కేంద్రం లో నీటి వసతికోసం నూతన బోరుకు గ్రామసర్పంచ్ వెంకటమ్మ చేతుల మీదుగా ప్రారంబించారు, ఈకార్యక్రమంలో వైస్ యం.పి.పి. రేణుక, ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్, వార్డ్ మెంబెర్లు చిరంజీవి గౌడ్, తిరుపతి, దుర్గం బరద్వాజ్ ఇతర నాయకులూ నవీన్ కుమార్ జైస్వాల్, సుదర్శన్ గౌడ్, వెంకట్ రాజం, గ్రామప్రజలు పలువురు పాల్గొన్నారు.
No comments:
Post a Comment