Thursday, 16 April 2015

బెల్లంపల్లి ఏరియా జనరల్ మానేజర్ గా రవి శంకర్



రెబ్బెన, ఏప్రిల్ 16 (వుదయం ప్రతినిధి)రెబ్బెన:  సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియా జనరల్ మానేజర్ గా  కె. రవి శంకర్ బుధవారం రోజున  బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాకు నిర్దెశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాదించి,  అందరి సహకారంతో  సంస్థ అభివ్రుదికి తోడ్పడుతను అని తెలిపారు. 



No comments:

Post a Comment