Thursday, 30 April 2015

భారీ బహిరంగ సభకు తరలివేల్లిన తెరాస నాయకులూ

.  


రెబ్బెన, ఏప్రిల్ 27 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలోని సోమవారం నాడు  హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు మండలం నుండి భారీ ఎత్తు నాయకులు తరిలారు. తరలిన వారిలోజడ్పీటీసీ బాబురావ్‌, ఎంపీపీ సంజీవ్‌కుమార్‌, రెబ్బెన సర్పంచ్ వెంకటమ్మ, పార్టీ ఇతర నాయకులూ  రెబ్బెన గ్రామా పార్టీ అధ్యక్షుడు రాపర్తి,  అశోక్,సత్తన్న, బొమ్మినేని సత్యనారాయణ, మోడెం చిరంజీవి గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ మదనయ్య కార్యకర్తలు తదితరులున్నారు.




No comments:

Post a Comment