Saturday, 9 January 2016

క్రీడలతో యువతకు మంచి భవిష్యత్తు

క్రీడలతో యువతకు మంచి భవిష్యత్తు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); యువతి యువకులు క్రీడలలో రాణించాలని . క్రీడలతో మంచి భావిష్యత్తు   ఉంటుందని రెబ్బెన ఎం ఈ  ఓ వెంకటేశ్వరా స్వామి అన్నారు, శని వారం  ఇంపాక్ట్ స్వచ్చంద సంస్త  ఆధ్వర్యంలో మండలస్తాయీ క్రీడలను ప్రారంభించి మాట్లాడారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  క్రీడలలో రాష్ట్ర , జాతీయ స్తయీలలో గెలుపొందితే ఉద్యోగాలలో స్తానాన్ని పొందవచని , దీనితో భవిష్యత్ ఉంటుందని పెర్కొన్నారు.ఈ కార్యక్రమములో  ఇంపాక్ట్ స్వచ్చంద సంస్త చైర్మిన్ హరినాథ్ , కో ఆర్డినేటర్ శోభన్ బాబు . ప్రిన్సిపాల్ అమీర్ ఉస్మాని .కొఆప్శన్ సభుడు జాకీర్ ఉస్మాని ,తడి తరులు పాల్గొన్నరు. 

Friday, 8 January 2016

సింగరేణి వారసత్వ ఉద్యోగాలు బర్తిచేయాలి

సింగరేణి వారసత్వ ఉద్యోగాలు  బర్తిచేయాలి 


 రెబ్బెన మండలంలోని గోలేటి బెల్లంపల్లి ఏరియ లో ఒసిలొ ఉపరితల గనుల ప్రధానగానులపైన వారసత్వ ఉద్యోగాలు బర్తిచేయాలని నినాదాలు చేస్తూ కైర్గుడా చౌరస్తా  వద్దా బెల్లంపల్లి సింగరేణి సన్ ఆసోశేష్ న్  వారు సిద్ధించడం లో ముఖ్య పాత్ర షించిన సింగరేణి కార్మికుల ప్రధాన కోరిక .. వారి పిల్లలకు ఉద్యోగాలు రావాలని.. కాని.. రాష్ట్రము సిద్ధించిదాదాపు ఏడాది గడుస్తున్న.. ఇప్పటివరకు.. రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాల గురించి ఊసే ఎత్తడం లేదు. గతం లో పదవీ విరమణ పొందితే వారసత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పిఏళ్ళ తరబడి.. తిప్పుకుని ద్యోగాలుఇవ్వకుండాకార్మికులను, కార్మిక కుటుంబాలను.. యాజమాన్యం , ప్రభుత్వం మోసం చేసింది.సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలను యాజమాన్యం తక్షణమే అమలు చేయాలి అన్నారు ఈ కార్యక్రమలో పరావతి అశోక్ గజ్జల తిరుపతి నరేష్ శ్రీనివాస్ నవీన్ తదితరులు పలుగోన్నారు. 






కొలవార్ భీమ దేవర జండా పండుగను ఘనంగా జరుపుకోవాలి

కొలవార్ భీమ దేవర జండా పండుగను ఘనంగా  జరుపుకోవాలి 

కొలవార్ భీమ దేవర జండా పండుగను గిరిజన గ్రామాలలో జరుపుకోవాలని ఆదివాసీ కొలవార్ సంఘం మండల అద్యక్షుడు మైలారం శ్రీనివాస్ అన్నరు. రెబ్బెన మండలంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ  ఈ నెల 8వ తేది నుండి 15వ తేది వరకు "భీమ దేవర జండా పండుగ" 14వ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. ఈ పండుగను ఆయా కొలవార్ గిరిజన గ్రామాలు మరియు గిరిజన గుడాలలో జరుపుకొని తమ జాతి ఔన్నత్యాన్ని చాటుకోవాలని, తమ పురాతన సంప్రదాయాలను మరవరాదని ఈ సందర్భం గ అయన కోరారు.  ఈ సమవేశం లో మండల ఉపాధ్యక్షుడు కోడిపె వెంకటేష్, మండల కార్యదర్శి  బుర్స . పొచమల్లు,తుడుం దెబ్బ మండల అద్యక్షుడు ఎర్గటి సుధాకర్, తుడుందెబ్బ  మండల కార్యవర్గ  సభ్యుడు  ఎర్గటి గోపాల్  తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి


సింగరేణి

గోలేటి 1-ఏ ను పూర్తి స్థాయిలో నడిపించాలి  
బెల్లెంపల్లి ఏరియ లో ఉన్న ఏకైక బొగ్గు గనిని పూర్తి స్తాయులో నడిచేవిదంగా చూడాలని ఎ,అయ్,టీ,యు,సి ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రాన్ని ఇచ్చారు. ఎ,అయ్,టీ,యు,సి బ్రాంచ్ కార్యదర్శి ఎస్, తిరుపతి మాట్లాడుతూ ఓసి ల పేరుతో సింగరేణి యాజమాన్యం వందల ఎకరాలు భూసేకరణ చేస్తున్నారని, గోలేటి 1-ఏ కోసం భూసేకరణ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కొన్ని సామ్, లుగా భూగర్భ గనిని కాపాడుకుంటూ కార్మికులు కాపాడుకుంటున్నారని అన్నారు. కామికుల బదిలీలు చేయకుండా గనిని నడిచే విధంగా చూడాలని అన్నారు.

ఘనంగా కొలవార్ భీమ దేవర జండా పండుగ

ఘనంగా కొలవార్ భీమ దేవర జండా పండుగ  

రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలంలోని గిరిజన గ్రామాలలో కొలవార్ భీమ దేవర జండా పండుగను  ఘనంగా జరుపుకున్నారు. కొలవార్  సంఘం మండల అద్యక్షుడు మైలారం శ్రీనివాస్, బుర్స పొచమల్లు, ఎర్గటి సుధాకర్ లు  మాట్లాడుతూ కొలవార్ భీమ దేవర  జండా పండుగ 14వ వార్షికోత్సవాలను ఆయ గ్రామాలలో జండాను ఎగురవేసి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణం జరుపుకుంటున్నామని వారు అన్నారు. మండలం లోని పలు గిరిజన గ్రామాల నుండి గ్రామా కొలవార్  సంఘం అద్యక్షులు జండాను ఎగురవేసి తమ పండుగ విశిష్టతను గ్రామా ప్రజలకు తెలియజేసారు. ఈ సందర్భం గా  పులికుంట నుండి బుర్స మారయ్య, టేకం భిమయ్య, ఎర్గటి సత్తయ్య, రోల్లపాడు లో  మాడె గణపతి, కొత్తగూడెం లో  కోడిపె వెంకటేశం, టకం హన్మంతు , నంబల లో పుదరి గణేష్, తుంగెడ లో బండి తులసిరామ్, నక్కల గూడ లో శ్యంరావు , ఇందిరా నగర్  లో తుమ్మరి మల్లేష్, ఎడవెల్లి  లో తుమ్మరి సన్యాసి జండాను ఎగురవేసినట్లు వారు పేర్కొన్నారు.  ఈ  8 రోజుల పండగను పురాతన సంప్రదాయాలకు అద్దం  పట్టే విధంగా జరుపుకోవాలని, తమ సంప్రదాయాలను మరవరాదని ఈ సందర్భం గా వారు కొరుకున్నరు.

రెబ్బన లో గ్రామసభ

రెబ్బన లో గ్రామసభ

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;రెబ్బెన గ్రామా పంచాయితి కార్యాలయం లో గురువారం నాడు సర్పంచ్ పెసరి వెంకటమ్మ అధ్యక్షతన గ్రామా సభ నిర్వహించడం జరిగింది  . పలు అభివృధి  కార్యక్రమాల మీద తీర్మానాలు చేసారు . గ్రామం లో ప్రతి వోక్కరు మరుగుదోద్డి  నిర్మించుకోవాలని  సూచించారు   పైపు  లైన్ పనులు  త్వరగా పూర్తి చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీదర్ , పంచాయతి సేక్రేతరి రవీందర్ , వార్డ్ సబ్యులు ,ప్రజలు పాల్గొన్నారు 

సబ్ కలెక్టర్ తనిఖి

  సబ్ కలెక్టర్ తనిఖి

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బన  మండల కేంద్రం లోని ఎం అర్  వో కార్యాలయాన్ని గురువారం నాడు ఆసిఫాబాద్ సబ కలెక్టర్  ఆధ్వైత్ కుమార్ సింగ్ తనిఖి  చేసారు . ఈ సందర్బంగా  మండలం లోని  నెలకొన్నసమస్యల ఫై  ఆరా  తీసారు .సంక్షేమ పధకాల ఫై మండల ఉన్నతాధికారులతో  సమిక్ష సమావేశం నిర్వహించారు . ప్రబుత్వం  ప్రవేశ పెడుతున్న సంక్షేమ పధకాలు ప్రజల్లోకి తిసుకేల్లలని సూచించారు . ప్రతి పథకం లో లబ్దిదారులని పరదర్శకతతో ఎన్నిక చేయాలనీ  ఆదేశించారు .ఈ సమావేశం లో ఎం అర్ వో రమేష్ గౌడ్ , ఎం పి  డి ఓ ఎం ఎ ఆలీం , నంబాల  ఎం పి  టి  సి  కొవ్వూరి శ్రీనివాస్ ,అధికారులు పాల్గొన్నారు .

జిల్లా విద్యార్థులకు అన్యాయం చేస్తున్న కెసిఆర్

జిల్లా విద్యార్థులకు అన్యాయం  చేస్తున్న కెసిఆర్   
                                                        ఎ ఐ ఎస్ ఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం  రవీందర్                       
                                  
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ; ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విద్యార్ధులు అధికంగా ఉన్నారని అలాంటి జిల్లాకు అన్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుత్రపన్ను తుందని రాష్ట్ర ప్రభుత్వ యొక్క కుట్రలను తిప్పికొట్టుటకు విద్యార్ధులు సిద్ధంగా ఉన్నారని ఎ ఐ ఎస్ ఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ అన్నారు ఈ సందర్బంగా గురువారం రెబ్బన  మండలం లోని గోలేటి బస్స్టాండ్ లో ప్రబుత్వ దిష్టి బొమ్మ దహనం  చేశారు, అనంతరం దుర్గం రవీందర్  మాట్లాడుతూ కొమురంబిం వర్ధంటిలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసియర్ గారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లోనె గిర్జన యునివరిసిటి ఏర్పాటు సెస్స్తామని హమీచ్చారని అన్నారు కానీ ఇప్పుడు గిరిజన యునివరిసిటి వరంగల్ జిల్లాకు తరలించారని దిని వలన ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులకు తీవ్ర  అన్యాయం జరిగిందని   అన్నారు .రాస్త్రప్రబుత్వం గిరిజన యునివర్సిటి ని వరంగల్ జిల్లాకు తరలించి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసి ఆదిలాబాద్ గిరిజన విద్య్హర్తుల మీద సవతి తల్లి ప్రేమ వలక బోసిందని అన్నరు .  జిల్లలో ఉన్న మంత్రులు యునివర్స్ టి పై ఆదిలాబాద్ జిల్లా విద్యార్ధుల కు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చెశరు. ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఫ్ మండల  కార్యదర్శి పూదారి సాయి,  ఎ ఐ  వై యఫ్ జిల్లా ఉపద్య్హక్షులు బోగే ఉపేందర్ ఎ ఐ స్  ఫ్ మండల  ఉపాద్యాక్షులు మహిపాల్, ప్రదీప్, నాయకులు రాజు, మహేందర్, కార్తిక్, సాయి, మారం రమేష్, బి  తిరుపతి  తదితరులు పాల్గోన్నారు

Wednesday, 6 January 2016

కొలవార్ భీమ దేవర జండా పండుగను ఘనంగా జరుపుకోవాలి

కొలవార్ భీమ దేవర జండా పండుగను ఘనంగా  జరుపుకోవాలి 

కొలవార్ భీమ దేవర జండా పండుగను గిరిజన గ్రామాలలో జరుపుకోవాలని ఆదివాసీ కొలవార్ సంఘం మండల అద్యక్షుడు మైలారం శ్రీనివాస్ అన్నరు. రెబ్బెన మండలంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ  ఈ నెల 8వ తేది నుండి 15వ తేది వరకు "భీమ దేవర జండా పండుగ" 14వ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. ఈ పండుగను ఆయా కొలవార్ గిరిజన గ్రామాలు మరియు గిరిజన గుడాలలో జరుపుకొని తమ జాతి ఔన్నత్యాన్ని చాటుకోవాలని, తమ పురాతన సంప్రదాయాలను మరవరాదని ఈ సందర్భం గ అయన కోరారు.  ఈ సమవేశం లో మండల ఉపాధ్యక్షుడు కోడిపె వెంకటేష్, మండల కార్యదర్శి  బుర్స . పొచమల్లు,తుడుం దెబ్బ మండల అద్యక్షుడు ఎర్గటి సుధాకర్, తుడుందెబ్బ  మండల కార్యవర్గ  సభ్యుడు  ఎర్గటి గోపాల్  తదితరులు పాల్గొన్నారు.

Monday, 4 January 2016

వాహనాల తనిఖి

వాహనాల తనిఖి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;; రెబ్బెనలోని ప్రధాన రహదారిమీద పోలీసు స్టేషన్‌ ముందు వాహనాల మాదారం ఎస్సై టీవీ రావు తనిఖీ కార్యక్రమం చేపట్టారు. వాహదారులకు పత్రాలను, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేనివారు వాహనాలు నడపరాదని వాహనాలు పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలు విధిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఆయన తెలిపారు

నేటి బాలలే రేపటి పౌరులు

నేటి బాలలే రేపటి పౌరులు

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;;రెబ్బెన మండలంలోని కిష్టాపూర్ మండల ప్రాథమిక పాటశాలలో ఎఅయ్ఎఫ్డీస్ అధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన  పోటిలో విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాల్ట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని, విద్యార్థులు అన్ని రంగాలలో ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాటశాల ప్రధానోపాధ్యాయుడు జి, శ్రీనివాస్, సర్పంచ్ మేడి భీమేష్, పాటశాల చైర్మన్ బట్టి ప్రభాకర్, టిఆరెస్ నాయకులు వెంకట రెడ్డి, రాజి రెడ్డి, విద్యార్ధి నాయకులు గోలేటి చరణ్, ఇప్ప  రవి, పాటశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్ల్గొన్నారు.

మోటార్ డ్రైవింగ్ శిక్షణ తరగతులు

మోటార్ డ్రైవింగ్ శిక్షణ తరగతులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;; రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్ షిప్ భీమన్న స్టేడియంలో మంగళవారం నాడు సాయంత్రం 4 గం, లకు మోటార్ కొత్తగూడెం నుండి వస్తున్న ముఖ్య అతిధి ఏ, విజయ లక్ష్మి మనోహర్ రావు  డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;; రెబ్బెన మండలంలోని బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్ షిప్ భీమన్న స్టేడియంలో ఆర్మీ రిక్యూట్మెంట్ కు దరఖాస్తు చేసుకున్న వారికి బుధవారం 6 వ తేది నాడు ఉదయం 10 గం, లకు ఫీట్ నెస్ పరిక్షలు నిర్వహించడం జరుగుతుందని ఏరియా డిజిఎమ్ పర్సనల్ చిత్తరంజన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు 7 వ తేది నుండి ఫిబ్రవరి 2 వ తేది వరకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోగలరని ప్రకటనలో తెలిపారు.

Saturday, 2 January 2016

నట్టల నివారణ

పశువైద్య - నట్టల నివారణ

రెబ్బెన: (వుదయం ప్రతినిధి)   రెబ్బన మండలంలోని గంగాపూర్ శనివారము  మేకలు మరియు గొర్రలకు  నట్టల నివారణ  మందులు పశువుల కోరకై పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యదికారి డాక్టర్ సాగర్  తెలిపారు . వ్యాదుల భారిన పడుతున్న పశువులకు శిబిరం నందు మేకలు1473, గొర్రలు638  నట్టల నివారణ  మందులు వేయడం జరిగిందాని   తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రవీందర్ ,మల్లయ్య, సిబ్బంది విశ్వనాద్ తదితరులు పాల్గొన్నారు.