రెబ్బన లో గ్రామసభ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 8 January 2016
రెబ్బన లో గ్రామసభ
సబ్ కలెక్టర్ తనిఖి
సబ్ కలెక్టర్ తనిఖి
జిల్లా విద్యార్థులకు అన్యాయం చేస్తున్న కెసిఆర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ; ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విద్యార్ధులు అధికంగా ఉన్నారని అలాంటి జిల్లాకు అన్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుత్రపన్ను తుందని రాష్ట్ర ప్రభుత్వ యొక్క కుట్రలను తిప్పికొట్టుటకు విద్యార్ధులు సిద్ధంగా ఉన్నారని ఎ ఐ ఎస్ ఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ అన్నారు ఈ సందర్బంగా గురువారం రెబ్బన మండలం లోని గోలేటి బస్స్టాండ్ లో ప్రబుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు, అనంతరం దుర్గం రవీందర్ మాట్లాడుతూ కొమురంబిం వర్ధంటిలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసియర్ గారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లోనె గిర్జన యునివరిసిటి ఏర్పాటు సెస్స్తామని హమీచ్చారని అన్నారు కానీ ఇప్పుడు గిరిజన యునివరిసిటి వరంగల్ జిల్లాకు తరలించారని దిని వలన ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు .రాస్త్రప్రబుత్వం గిరిజన యునివర్సిటి ని వరంగల్ జిల్లాకు తరలించి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసి ఆదిలాబాద్ గిరిజన విద్య్హర్తుల మీద సవతి తల్లి ప్రేమ వలక బోసిందని అన్నరు . జిల్లలో ఉన్న మంత్రులు యునివర్స్ టి పై ఆదిలాబాద్ జిల్లా విద్యార్ధుల కు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చెశరు. ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఫ్ మండల కార్యదర్శి పూదారి సాయి, ఎ ఐ వై యఫ్ జిల్లా ఉపద్య్హక్షులు బోగే ఉపేందర్ ఎ ఐ స్ ఫ్ మండల ఉపాద్యాక్షులు మహిపాల్, ప్రదీప్, నాయకులు రాజు, మహేందర్, కార్తిక్, సాయి, మారం రమేష్, బి తిరుపతి తదితరులు పాల్గోన్నారు
Wednesday, 6 January 2016
కొలవార్ భీమ దేవర జండా పండుగను ఘనంగా జరుపుకోవాలి
కొలవార్ భీమ దేవర జండా పండుగను ఘనంగా జరుపుకోవాలి
Monday, 4 January 2016
వాహనాల తనిఖి
వాహనాల తనిఖి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;; రెబ్బెనలోని ప్రధాన రహదారిమీద పోలీసు స్టేషన్ ముందు వాహనాల మాదారం ఎస్సై టీవీ రావు తనిఖీ కార్యక్రమం చేపట్టారు. వాహదారులకు పత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్‌లు లేనివారు వాహనాలు నడపరాదని వాహనాలు పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలు విధిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఆయన తెలిపారు
నేటి బాలలే రేపటి పౌరులు
నేటి బాలలే రేపటి పౌరులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;;రెబ్బెన మండలంలోని కిష్టాపూర్ మండల ప్రాథమిక పాటశాలలో ఎఅయ్ఎఫ్డీస్ అధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటిలో విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాల్ట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని, విద్యార్థులు అన్ని రంగాలలో ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాటశాల ప్రధానోపాధ్యాయుడు జి, శ్రీనివాస్, సర్పంచ్ మేడి భీమేష్, పాటశాల చైర్మన్ బట్టి ప్రభాకర్, టిఆరెస్ నాయకులు వెంకట రెడ్డి, రాజి రెడ్డి, విద్యార్ధి నాయకులు గోలేటి చరణ్, ఇప్ప రవి, పాటశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్ల్గొన్నారు.
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;;రెబ్బెన మండలంలోని కిష్టాపూర్ మండల ప్రాథమిక పాటశాలలో ఎఅయ్ఎఫ్డీస్ అధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటిలో విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాల్ట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని, విద్యార్థులు అన్ని రంగాలలో ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాటశాల ప్రధానోపాధ్యాయుడు జి, శ్రీనివాస్, సర్పంచ్ మేడి భీమేష్, పాటశాల చైర్మన్ బట్టి ప్రభాకర్, టిఆరెస్ నాయకులు వెంకట రెడ్డి, రాజి రెడ్డి, విద్యార్ధి నాయకులు గోలేటి చరణ్, ఇప్ప రవి, పాటశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్ల్గొన్నారు.
మోటార్ డ్రైవింగ్ శిక్షణ తరగతులు
మోటార్ డ్రైవింగ్ శిక్షణ తరగతులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;; రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్ షిప్ భీమన్న స్టేడియంలో మంగళవారం నాడు సాయంత్రం 4 గం, లకు మోటార్ కొత్తగూడెం నుండి వస్తున్న ముఖ్య అతిధి ఏ, విజయ లక్ష్మి మనోహర్ రావు డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;; రెబ్బెన మండలంలోని బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్ షిప్ భీమన్న స్టేడియంలో ఆర్మీ రిక్యూట్మెంట్ కు దరఖాస్తు చేసుకున్న వారికి బుధవారం 6 వ తేది నాడు ఉదయం 10 గం, లకు ఫీట్ నెస్ పరిక్షలు నిర్వహించడం జరుగుతుందని ఏరియా డిజిఎమ్ పర్సనల్ చిత్తరంజన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు 7 వ తేది నుండి ఫిబ్రవరి 2 వ తేది వరకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోగలరని ప్రకటనలో తెలిపారు.
Saturday, 2 January 2016
నట్టల నివారణ
పశువైద్య - నట్టల నివారణ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బన మండలంలోని గంగాపూర్ శనివారము మేకలు మరియు గొర్రలకు నట్టల నివారణ మందులు పశువుల కోరకై పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యదికారి డాక్టర్ సాగర్ తెలిపారు . వ్యాదుల భారిన పడుతున్న పశువులకు శిబిరం నందు మేకలు1473, గొర్రలు638 నట్టల నివారణ మందులు వేయడం జరిగిందాని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్ ,మల్లయ్య, సిబ్బంది విశ్వనాద్ తదితరులు పాల్గొన్నారు.
రిసోర్సు సెంటరు లో పి.ఆ.ర్ .టి .యు క్యాలండర్ విడుదల
రిసోర్సు సెంటరు లో పి.ఆ.ర్ .టి .యు క్యాలండర్ విడుదల
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని మండల రిసోర్సు సెంటరు లో శనివారము రోజున 2016-క్యాలండర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా పి ఆర్ టి యు ప్రధాన కార్యదర్శులు తిరుమల్ రెడ్డి , ఇన్నా రెడ్డి లు మాట్లాడుతూ పిల్లలు ప్రభుత్వ పాటశాల లో చదివి పించాలని, మన ముఖ్య మంత్రి ప్రవేశ పెట్టె కేజి - పిజి విద్య ను ప్రజలందరు తమ పిల్లలకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనార్ధన్ , జిల్లా ఆర్గనైజర్ కార్యవర్గ శంకర్ రావు ,మండల అధ్యక్షుడు ఖాదర్ , ప్రధాన కార్యదర్శి రవి కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం , శంకర్, రవీందర్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బెల్లం పల్లి ఏరియా ఉత్పత్తి 113 శాతం
బెల్లం పల్లి ఏరియా ఉత్పత్తి 113 శాతం
రెబ్బెన మండలంలోని గోలేటి బెల్లంపల్లి ఏరియా గనుల ఉత్పత్తి 525800 టన్నుల బొగ్గుకు ఉత్పత్తి లక్షానికి గాను 596427 టన్నుల బొగ్గు ఉత్పత్తితో 113 శాతంలో నిలిచిందని బెల్లం పల్లి ఏరియా జి ఎం రవి శంకర్ అన్నారు. గోలేటి 1ఎ గని లక్ష్యం 13800 టన్నుల కాగ 7617 తన్నులు ల్లతో 55 శాతంలోను ఖైరిగూడ ఓ సి లక్ష్యం 304000తన్నులు కాగ 294863తన్నులతో 97 శాతంలోనూ దొర్లి ఓ సి 1 లక్ష్యం 130000 తన్నులు కాగ 202852 తన్నులతో 156 శాతంలోనూ అదే విదంగా దొర్లి ఓ సి 2 లక్ష్యం 78000కాగ 91095తన్నులతో 117 శాతంలో రికార్డు నెలకొల్పిందని అన్నరు. 2015-02016 ఆర్ధిక సంవత్సరానికి బొగ్గు లక్ష్టం 4448000 తనులకు 4704990 తన్నులు సాదించి 106 శాతంతో ఉన్నాడని తెలిపారు. ఈ కార్య క్రమములో ఎస్ ఓ టూ జి ఎం కొండయ్య . డి జి ఎం చిత్తరంజన్ కమార్ , ఐ ఐ యి డి యోహాను . డిప్యూటి పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్ లు పాల్గొన్నారు.
పశువైద్య శిబిరమం నట్టల నివారణ
పశువైద్య శిబిరమం నట్టల నివారణ
రెబ్బన మండలంలోని తుంగడ లో మేకలు మరియు గొర్రలకు నట్టల నివారణ మందులు పశువుల కోరకై పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యదికారి డాక్టర్ సాగర్ తెలిపారు . వ్యాదుల భారిన పడుతున్న పశువులకు శిబిరం నందు మేకలు1527, గొర్రలు1762 నట్టల నివారణ మందులు వేయడం జరిగిందాని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మిబయి,మల్లయ్య, పార్వతలు , గోపాలకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Thursday, 31 December 2015
పాటశాలలో ముగ్గుల పోటీలు
పాటశాలలో ముగ్గుల పోటీలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బెన మండల కేంద్రంలోని సాయి విద్యాలయంలో కొత్త సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య న్యాయనిర్ణేతలుగా జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, దీకొండ్స్ విజయ, వై, సుజాత, యాస్మిన్ హాజరయ్యారు. ఈ పోటిలలో గెలుపొందిన సుప్రియ, గాయత్రి, కనకలక్ష్మి, శిరీష, మంగళ, విద్యార్థులకు పాటశాల కరస్పాండెంట్ దీకొండ సంజీవ్ కుమార్ బహుమతులను అందజేశారు.
Subscribe to:
Posts (Atom)




