రెబ్బెన : పర్యావరణ పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని సర్పంచ్ చెన్న సోమశేఖర్ వైస్ఎం పి పి గజ్జల సత్యనారాయణ లు అన్నారు. మంగళవారం రెబ్బెన మండలం లోని నంబాల లో అడవులను అగ్ని ప్రమాదాలు జరగకుండా పర్యావరణ పరిరక్షణ ఇబ్బందులు జరగకుండా అవగాహన కల్పించారు. వాటికి సంబంధించిన గోడ పతులను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో బీట్ అఫిసర్ మహేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment