.
రెబ్బెన : హైదరాబాద్ రవీంద్ర భారతి లో మార్చి 2న నిర్వహించే గౌడ జన జాతర రెండవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు జువ్వాడి అనిల్ గౌడ్, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు దేవరకొండ సంతోష్ లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభలకు సంఘం ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ గౌడ జన జాతర కు జిల్లా నలుమూలల నుండి గౌడ కులస్తులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

No comments:
Post a Comment