రెబ్బెన : రెబ్బెన మండలం లోని నంబాల గ్రామ పంచాయతీ అయ్యగారపల్లి లో మంగళవారం డి ఎం ఎఫ్ టి నిధుల నుండి 3 లక్షలతో సి సి రోడ్డు పనులను సర్పంచ్ చెన్న సోమశేఖర్, వైస్ ఎం పి పి గజ్జల సత్యనారాయణ లు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ గ్రామ గ్రామాల అభివృద్ధి తెలంగాణ లక్ష్యమని గ్రామాల అభివృద్ధి పడ్డ అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్న ముఖ్యమంత్రి లక్ష్యంగా గా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జీ అశోక్, వార్డు సభ్యులు కుమ్మరి మధు, సంజుకుమార్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment