
బెజ్జుర్ మండల కేంద్రంలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళ దినోత్సవని ఆదివాసీ కొలవార్ (మన్నెవార్) సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు బిబ్బెర భూమయ్య మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆదివాసీ రాణి దుర్గవతి ని ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాలలో ఉన్నతంగా ఎదగాలని స్త్రీ పురుషులు ఇద్దరు సమాజానికి రెండు కళ్ళ లాంటి వారని మహిళలు దేనికి కూడా తక్కువ కారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ కానిస్టేబుల్ సూచరితను మరియు ఎంపీటీసీ పర్వీన సుల్తానా ను మహిళ మంటలను ఆదివాసీ కొలవార్ (మన్నెవార్) సేవా సంఘం వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బెజ్జుర్ మండల ప్రధాన కార్యదర్శి మండిగ.హనుమంతు అధ్యక్షులు పెద్దల.శంకర్, ఉపాధ్యక్షులు.డబ్బ.తిరుపతి, యూత్ అధ్యక్షులు మండిగ.చాటి, ప్రచార కార్యదర్శి పోల్క.వెంకటేష్, సాంసృతిక కార్యదర్శి మండిగ.సంతోష్, కొమురం భీం జిల్లా ARPS జనరల్ సెక్రెటరీ మండిగ.శ్రీనివాస్, బెజ్జుర్ మహిళ కానిస్టేబుల్ సుచారిత, MPTC జావిద్, సిడం.సక్కారం JAC పాల్గొన్నారు...
Stainless Steel i Phone Case - Titanium Arts
ReplyDeleteA stylish titanium band rings and reliable replacement of the titanium aura quartz Iphone case, the titanium flask Iphone titanium coating has no plastic handle - it is perfect ridge wallet titanium for any occasion.