రెబ్బెన ; రెబ్బెన మండలంలోని అంత్యోదయ కార్డులు లేని వికలాంగులు కార్డు కోసం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు కోవాలని తహశీల్దార్ రియాజ్ అలీ తెలిపారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న వికలాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వికలాంగ ద్రువీకరణ పత్రం తెల్లరేషన్ కార్డు జిరాక్స్ పత్రాలతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తును అందజేయాలన్నారు.
No comments:
Post a Comment