రెబ్బెన : మండలంలోని కోమరవేల్లి గ్రామ పంచాయతీ లో సర్పంచ్ మామిడి తిరుమల్ అద్వర్యం లో సోమవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి తిరుమల్ మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యంతో బాధపడటం చూసి మెడికల్ క్యాంప్ పెట్టాలలని జడ్పీటీసీ వేముర్ల సంతోష్ ని కోరగా స్పందించిన జడ్పీటిసి డాక్టర్ల డాక్టర్ రాకేష్ బృందంతో ఏర్పాటు చేశారని అన్నారు. మలేరియా, టఫైడ్ చికెన్ గుణ్య గుర్తించి మందులు పంపిణీ చేశారని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో hs ప్రవీణ్ కుమార్ గారు మెడికల్ సిబ్బంది మరియు 104 సిబ్బంది మరియు ఆశ వర్కర్ సునీత మరియు వర్డ్ సభ్యులు పాల్గొన్నారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Monday, 9 December 2019
కోమరవేల్లి లొ మెడికల్ క్యాంప్
రెబ్బెన : మండలంలోని కోమరవేల్లి గ్రామ పంచాయతీ లో సర్పంచ్ మామిడి తిరుమల్ అద్వర్యం లో సోమవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి తిరుమల్ మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యంతో బాధపడటం చూసి మెడికల్ క్యాంప్ పెట్టాలలని జడ్పీటీసీ వేముర్ల సంతోష్ ని కోరగా స్పందించిన జడ్పీటిసి డాక్టర్ల డాక్టర్ రాకేష్ బృందంతో ఏర్పాటు చేశారని అన్నారు. మలేరియా, టఫైడ్ చికెన్ గుణ్య గుర్తించి మందులు పంపిణీ చేశారని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో hs ప్రవీణ్ కుమార్ గారు మెడికల్ సిబ్బంది మరియు 104 సిబ్బంది మరియు ఆశ వర్కర్ సునీత మరియు వర్డ్ సభ్యులు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment