రెబ్బెన : మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రదాత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి,గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఎంపీటీసీ సభ్యులు పెసరి మధునయ్య,కాంగ్రెస్ మండల ప్రధానకార్యదర్శి దుర్గం దేవాజీ,నాయకుడు పస్తం పొశం,యూత్ కాంగ్రెస్ నాయకులు మసాడి జగన్ ,మహిళ నాయకురాలు పద్మ తదితరులు పాల్గోన్నారు.
No comments:
Post a Comment