రెబ్బెన ; రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామపంచాయతీ దేవులగూడా గ్రామంలో సోమవారం డిఎంఎఫ్ టి నిధుల నుండి 10లక్షల సీసీ రోడ్డు కు సర్పంచ్ పోటు సుమలత శ్రీధర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు వెంకట్రావు, గ్రామస్తులు కిరణ్ సింగ్,స్వర్ణ,దాసన బాయ్,నర్సాగౌడ్ పాల్గొన్నారు
No comments:
Post a Comment