కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 7 ; కాగజ్ నగర్ పట్టణంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్ననిందితుల వద్ద నుంచి విత్తనాలు స్వాధీనం చేసుకుని కస్టడీ లోకి తీసుకున్నట్లు కా గజనగర్ డి ఎస్ పి సాంబయ్య బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని విశ్వసనీయమైన సమాచారం మేరకు పక్కా వ్యూహంతో దాడిచేసి రాచకొండ సంతోష్, అనిల్ కుమార్ ల. వారి వద్ద నుంచి సుమారు 420000/- విలువగల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment