ఆసిఫాబాద్ : ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన ఎన్. హెచ్.ఎం మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ కొమురంభీం జిల్లా అధ్యక్షుడుగా బోగే ఉపేందర్ ను ఎన్నుకొన్నట్లు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా తెలిపారు,ఆసిఫాబాద్ లో ఈరోజు జరిగిన జిల్లా ప్రతినిధుల సభలో ఎన్నుకొన్నారు,ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఎన్. హెచ్.ఎం స్కీఎమ్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారుఅన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Sunday, 5 December 2021
NHM మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడుగా బోగే ఉపేందర్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment