కొమురం భీం ఆసీఫాబాద్ : జిల్లా ఇంచార్జ్ రామగుండం సీపీ ఎస్ చంద్రశెరఖర్ రెడ్డి ఐపీఎస్ , ఎస్పీ వై. వీ.ఎస్ సుధీంద్ర ఆదేశాల మేరకు, తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఆసిఫాబాద్ మండల కేంద్రం లో ప్రభుత్వ నిషేధిత దేశి దారు అమ్ముతున్నారు అన్న సమాచారం మేరకు ఆసిఫాబాద్ లో నీ రవి చంద్ర కాలనీ లో కామ్రేడ్ ధనరాజ్ S/o బాబూరావు ఇంట్లో తనిఖీలు నిర్వించగ వారి ఇంట్లో విక్రయించడానకి సిద్దంగా ఉన్న మహరాష్ట్ర నుండి ప్రభుత్వ నిషేధిత దేశి దారు 90 ml బాటిల్స్ 44 ఉన్నాయి వాటి యొక్క సుమారు విలువ రూ 2640/- గా ఉంటుంది. వాటిని పట్టుకుని ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఒక్కరి పై కేసు నమోదు చేసి దేశి దారు బొట్టెల్స్ ను సీజ్ చేసి ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, ఎస్ఐ ప్రసాద్, ఎస్ఐ సాగర్, సత్తార్ కానిస్టేబుల్ మధు, తిరుపతి, రమేష్, విజయ్, సంజయ్, సంపత్ పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 4 December 2021
దేశి దారు పట్టుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు
కొమురం భీం ఆసీఫాబాద్ : జిల్లా ఇంచార్జ్ రామగుండం సీపీ ఎస్ చంద్రశెరఖర్ రెడ్డి ఐపీఎస్ , ఎస్పీ వై. వీ.ఎస్ సుధీంద్ర ఆదేశాల మేరకు, తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఆసిఫాబాద్ మండల కేంద్రం లో ప్రభుత్వ నిషేధిత దేశి దారు అమ్ముతున్నారు అన్న సమాచారం మేరకు ఆసిఫాబాద్ లో నీ రవి చంద్ర కాలనీ లో కామ్రేడ్ ధనరాజ్ S/o బాబూరావు ఇంట్లో తనిఖీలు నిర్వించగ వారి ఇంట్లో విక్రయించడానకి సిద్దంగా ఉన్న మహరాష్ట్ర నుండి ప్రభుత్వ నిషేధిత దేశి దారు 90 ml బాటిల్స్ 44 ఉన్నాయి వాటి యొక్క సుమారు విలువ రూ 2640/- గా ఉంటుంది. వాటిని పట్టుకుని ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఒక్కరి పై కేసు నమోదు చేసి దేశి దారు బొట్టెల్స్ ను సీజ్ చేసి ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, ఎస్ఐ ప్రసాద్, ఎస్ఐ సాగర్, సత్తార్ కానిస్టేబుల్ మధు, తిరుపతి, రమేష్, విజయ్, సంజయ్, సంపత్ పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment