రెబ్బెన : బిజెపి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం సాయంత్రం 4. గంటలకు గోలేటి సెయింట్ ఆగ్నెస్ స్కూల్ నిర్వహించబడునని సోమవారం ఓ ప్రకటనలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ జిల్లా ఇన్చార్జి చాడా శ్రీనివాసరెడ్డి హాజరవుతారు ఈ సమావేశానికి జిల్లా పది అధికారులు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరు హాజరు కాగలరలని కోరారు.
No comments:
Post a Comment