పదవి విరమణ ఒక అభ్డుత ఘట్టం -ఎస్ ఓ టు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); మనిషి జీవితం లో పదవి విరమణ ఒక అబ్దుత ఘట్టమని , రామ లింగ రాజు సుదీర్ఘంగా 40 సం " సింగరేణి సంస్థ లో ఎంతో కస్టపడి మంచి పేరు ప్రతిష్టలు సంపాదిచారని బెల్లం పల్లి ఎస్ ఓ టు జి ఎం కొండయ్య అన్నారు . గురు వారము రెబ్బెన సింగరేణి కోల్ యార్డ్ లో రామలింగ రాజు పదవి విరమణ కార్య క్రమములో ముఖ్య అథిదిగా పాల్గొని మాట్లాడారు . సింగరేణిలో మామూలు ఉద్యోగము లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సంస్థకు ఎంతో సేవ చేస్తూ సంస్థ అభివృద్దికి తోడ్పడ్డాడని చాల గర్వంగా ఉందని అన్నారు . ఆరోగ్యముగా ఉండి పదవి విరమణ పొందడము చాల సంతోషంగా ఉందని అన్నారు . రామ లింగ రాజు శేష జీవితము కుటుంభ సభ్యులతో ఆనందంగా గడపాలని అన్నారు . ఈ కార్య క్రమములో టి బి జి కె ఎస్ ఏరియ ఉపాధ్యాక్షుడు ఎన్ సదాశివ్ , ఎ ఐ టి యు సి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి , ఎస్ ఇ విశ్వనాథ్ , ఇతర అధికార్లు , గ్లోబల్ కోల్డ్ యార్డ్ సబ్యులు హరి సంజీవ్ తదితర కార్మికులు ఉన్నారు .
No comments:
Post a Comment