Monday, 22 June 2015

పనులు పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకోవాలి

రెబ్బన: మిషన్‌ కాకతీయలో అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్లుగా మారి పనులు కాకపోయిన బిల్లులకు సిద్దమవుతున్నాయని వర్షం పడి నీళు నిండదం ద్వారా చెరువుల పూడికతీత పనులు ఆయిపోయినదని చెప్పే ఆస్కారం ఉండడం వలన అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు మోడం సుదర్శన్‌గౌడ్‌ తెలిపారు. అలాగే చెరువు పూడిక మట్టిని రైతులకు తరలించడం లేదని వారి అధికార పార్టీనాయకుల రియల్‌ఎస్టేట్‌కు తరలిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అజయ్‌జ యశ్వాల్‌, బార్గవిగౌడ్‌, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment